Hot Vidya Balan Demands Huge Remuneration

Hot vidya balan demands huge remuneration

Vidya Balan Demands Huge Remuneration, Vidya Balan hike remuneration, Vidya Balan Remuneration, Vidya Balan in Indira Gandhi role, Vidya Balan latest news, Vidya Balan movie news, Vidya Balan hot gossips, Vidya Balan gossips, Vidya Balan hot stills, Vidya Balan hot news, Vidya Balan stills, Vidya Balan

Hot Vidya Balan Demands Huge Remuneration: Bollywood Hot actress Vidya Balan Demands Huge Remuneration for her upcoming project. Vidya Balan latest news, movies, gossips, stills, gallery.

ఒక్క పాత్ర కోసం 18కోట్లు తీసుకుంటుందట!

Posted: 07/28/2015 06:08 PM IST
Hot vidya balan demands huge remuneration

బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యాబాలన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఎన్ని సినిమాల్లో నటించిన కూడా గుర్తింపు దక్కని ఈ భామకు ఒక్క హాట్ చిత్రంలో నటించేసరికి దేశవ్యాప్తంగా భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఒక్క సినిమాతో ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్ గా మారిపోయింది.

విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ సినిమా ఘనవిజయం సాధించి, ఈ అమ్మడికి భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ ఒక్క సినిమాతోనే విద్యాబాలన్ ను స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ఈ సినిమా తర్వాత విద్యాబాలన్ నటించిన పలు చిత్రాలు విజయం సాధించాయి. దీంతో ఈ అమ్మడు కూడా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది.

కానీ ఈ మధ్య విద్యాబాలన్ నటిస్తున్న సినిమాలు అంతగా విజయం సాధించడం లేదు. అయినా కూడా ఈ అమ్మడి మార్కెట్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినీ అవకాశాలు వస్తూనే వున్నాయి. తాజాగా ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్ నటించనుంది.

ఈ పాత్రలో నటించడానికి విద్యాబాలన్ అక్షరాల 18కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఇందుకు చిత్ర నిర్మాతలు కూడా విద్యాబాలన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగానే వున్నారని సమాచారం. ఈ సినిమా హిట్టయితే మాత్రం విద్యాబాలన్ క్రేజ్ మరింత పెరిగిపోవడం, అలాగే విద్యా తన రెమ్యునరేషన్ ను కూడా పెంచేసుకోవడం ఖాయమంటున్నారు బాలీవుడ్ సినీజనాలు. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Vidya Balan  Demands Huge Remuneration  Indira Gandhi role  Hot Gossips  Hot Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more