Catherine Tresa again romance with Allu arjun

Catherine tresa again romance with allu arjun

Allu arjun romance with Catherine Tresa, Allu arjun latest news, Allu arjun movie news, Allu arjun movie updates, Allu arjun stills, Allu arjun details, Allu arjun, Catherine Tresa latest news, Catherine Tresa latest updates, Catherine Tresa movie news, Catherine Tresa movie details, Catherine Tresa

Catherine Tresa again romance with Allu arjun: Allu arjun upcoming film under boyapati srinu direction. allu aravind producer. rakul preet singh heroine.

బన్నీతో మరోసారి రొమాన్స్ చేయనున్న కెథరిన్?

Posted: 07/03/2015 10:50 AM IST
Catherine tresa again romance with allu arjun

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో హాట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో తన తొడల అందాలతో పిచ్చెక్కించేసింది. హాట్ హాట్ గా కనిపించి కుర్రకారుకు మతిపోగొట్టేసింది. ఈ సినిమా కమర్షియల్ గా భారీ విజయం సాధించకపోయినప్పటికీ కెథరిన్ కు మాత్రం వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి. తాజాగా కెథరిన్ మరోసారి బన్నీతో కలిసి రొమాన్స్ చేయనుంది.

తాజాగా మళ్లీ వీరిద్దరూ కలిసి ‘రుద్రమదేవి’ సినిమాలో నటించారు. ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించగా, కెథరిన్ ‘అనామిక’ పాత్రలో నటించింది. అయితే తాజాగా మళ్లీ ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకట్టనున్నారు. బన్నీ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఇందులో బన్నీ సరసన మొదటి హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేసారు. అయితే రెండవ హీరోయిన్ గా కెథరిన్ ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో కెథరిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా తెలిసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. జులై 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Allu arjun  Boyapati srinu  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more