Balakrishna again romance with Sonal Chauhan

Balakrishna again romance with sonal chauhan

Balakrishna second heroine confirmed, Balakrishna dictator movie second heroine, Balakrishna dictator movie updates, Balakrishna dictator movie stills, Balakrishna dictator, Sonal Chauhan latest news, Sonal Chauhan movie news, Sonal Chauhan movie updaets, Sonal Chauhan latest stills, Sonal Chauhan hot stills, Sonal Chauhan stills, Sonal Chauhan

Balakrishna again romance with Sonal Chauhan: Nandamuri balakrishna upcoming film dictator. Srivas direction. anjali, sonal chouhan heroines.

బాలయ్యతో మరోసారి లెజెండ్ భామ రొమాన్స్

Posted: 07/02/2015 04:55 PM IST
Balakrishna again romance with sonal chauhan

‘లెజెండ్’ సినిమా భామలకు బాలయ్యతో నటించే అవకాశం బాగానే దక్కింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటించారు. రాధిక ఆప్టే ఇప్పటికే ‘లెజెండ్’ తో పాటు తాజాగా బాలయ్య నటించిన ‘లయన్’ సినిమాలో కూడా ఓ హీరోయిన్ గా నటించింది. అయితే ఇపుడు మరో భామ సోనాల్ చౌహన్ కు కూడా సెకండ్ ఆఫర్ దక్కింది.

‘లయన్’ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ‘డిక్టేటర్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్ లు అందిస్తున్నారు.

ఇందులో ఒక హీరోయిన్ గా అంజలిని ఇప్పటికే ఖరారు చేసారు. మరో హీరోయిన్ గా సోనాల్ చౌహన్ ను తాజాగా ఎంపిక చేసారు. ‘డిక్టేటర్’ సినిమాలో బాలయ్యతో కలిసి సోనాల్ మరోసారి ఆడిపాడనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: థమన్ అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  dictator  Sonal Chauhan  Anjali  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more