Anjali special role in Nikhil Shankarabharanam

Anjali special role in nikhil shankarabharanam

Actress Anjali special role in Nikhil Shankarabharanam, Shankarabharanam movie first look poster, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Anjali special role in Nikhil Shankarabharanam: Tollywood actress anjali special role in writer kona venkat upcoming film Shankarabharanam. Nikhil, Nanditha acts in lead roles. Uday Nandanavanam director.

అంజలిపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టాడా?

Posted: 06/29/2015 12:14 PM IST
Anjali special role in nikhil shankarabharanam

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గీతాంజలి’. కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను అందించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా నుంచి అంజలిని కోన వెంకట్ బాగా ప్రోత్సహిస్తున్నట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత అంజలి ఓ కారు కొన్నదని, ఆ కారును కోనవెంకట్ గిఫ్టుగా ఇచ్చాడని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందటూ పుకార్లు ఎక్కువయ్యాయి. అయినా కూడా వీరిద్దరూ ఏం పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రానికి కోన వెంకట్ కథ, మాటలు అందిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా అంజలిని కోన వెంకట్ రికమెండ్ చేసాడని టాలీవుడ్ టాక్. అయితే తాజాగా మరో సినిమాలో కూడా అంజలిని కోన వెంకట్ ముఖ్య పాత్ర కోసం తీసుకున్నాడని తెలిసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. ఈ సినిమా కూడా కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతోంది. అంతే కాకుండా ‘శంకరాభరణం’ సినిమాకు కోనవెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ఓ దొంగల ముఠా గ్యాంగ్ కు లీడర్ పాత్రలో అంజలిని తీసుకున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ లో అంజలి పాల్గొనుందని సమాచారం. మరి కోన వెంకట్ ఇంకెన్ని సినిమాల్లో అంజలిని తీసుకుంటాడో అని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తుంది. క్రైం కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Anjali  special role  Nikhil  Shankarabharanam  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more