Sudheer babu to make his debut in bollywood with baaghi movie | tiger shroff | shraddha kapoor

Sudheer babu bollywood entry baaghi movie tiger shroff shraddha kapoor

sudheer babu, tiger shroff, shraddha kapoor, sudheer babu baaghi movie, tiger shroff baaghi movie, shraddha kapoor baaghi movie, baaghi remake movie, baaghi remake updates

Sudheer babu bollywood entry baaghi movie tiger shroff shraddha kapoor : Tollywood young hero to make his debut in bollywood with baaghi movie in which tiger shroff and shraddha kapoor are playing leading roles.

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బావ

Posted: 06/01/2015 07:11 PM IST
Sudheer babu bollywood entry baaghi movie tiger shroff shraddha kapoor

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వెండితెరపై మెరిసిన మరో యువహీరో సుధీర్ బాబు.. సినీకెరీర్ పరంగా బాగానే దూసుకుపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ‘ప్రేమకథా చిత్రమ్’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘వీడు మగాడ్రా బుజ్జి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడినా.. తాజాగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు ఈ హీరో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందనున్నాడు. అంటే.. త్వరలో సుధీర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాను నటించిన ప్రతి సినిమాలో నటుడిగా తానేంటో నిరూపించుకున్న సుధీర్.. బాలీవుడ్‌లో ‘భాగీ’ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు జాకీ ష్రఫ్ కుమారుడు టైగర్ ష్రఫ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా, సుధీర్ త్వరలోనే జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సెక్సీ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇందులో సుధీర్ పాత్ర చాలా ప్రత్యేకంగానూ, కథను మలుపు తిప్పేవిధంగానూ వుంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాతో ఈ హీరో బాలీవుడ్ లోనూ పాపులర్ అయ్యే అవకాశం వుంది.

ఇదిలావుండగా.. సుధీర్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..’ ఈ నెల్లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి వుండేది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లద్దరూ మూడు డిఫరెంట్ షేడ్స్ పాత్రల్లో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudheer babu  tiger shroff  shraddha kapoor  baaghi remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more