Nayanthara | remuneration | Chiranjeevi Auto Johnny film

Nayanthara hikes her remuneration for chiranjeevi auto johnny film

Nayanthara hikes her remuneration, Nayanthara hikes remuneration, Nayanthara latest news, Nayanthara movie news, Nayanthara movie updates, Nayanthara stills, Nayanthara hot news, Nayanthara hot gossips, Nayanthara hot stills, Nayanthara, Chiranjeevi latest news, Chiranjeevi movie news, Chiranjeevi

Nayanthara hikes her remuneration for Chiranjeevi Auto Johnny film: Kollywood Star Heroine Nayanthara hikes her remuneration for Megastar Chiranjeevi upcoming film Auto Johnny. Puri Jagannadh Direction.

ఆటోజానీ కోసం హాటు భామ భారీ డిమాండ్

Posted: 05/29/2015 01:42 PM IST
Nayanthara hikes her remuneration for chiranjeevi auto johnny film

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా ‘ఆటోజానీ’ త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడు.

ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా ఎవరైతే బాగుంటారని అటు చిత్ర యూనిట్ తో పాటు ఇటు అభిమానులు కూడా తెగ ఆలోచిస్తున్నారు. చిరు పక్కన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందని అభిమానుల్లో ఉత్కంఠ మొదలయ్యింది. కానీ ‘ఆటోజానీ’ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను అనుకున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ నయనతార మాత్రం ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ‘ఆటోజానీ’ చిత్ర యూనిట్ నయనతారను సంప్రదించారో లేదో తెలియదు, నయనతార భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందో లేదో తెలియదు కానీ.. కోలీవుడ్, టాలీవుడ్ లలో మాత్రం నయనతార ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

‘ఆటోజానీ’ కోసం నయనతార దాదాపు మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. నయనతార కాకుండా చిరుతో అనుష్క జోడి బాగానే వున్నప్పటికీ.. అనుష్క ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. చిరు సినిమా కోసం డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితిలో లేదు. దీంతో నయనతారకు మరింత కలిసొచ్చినట్లుగా వుంది. అందుకే నయనతార ఈ విధంగా భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తోందంటూ వార్తలొస్తున్నాయి.

అంతే కాకుండా నయనతార అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. నయనతార కోరినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిత్ర నిర్మాతలు సిద్ధంగా వున్నట్లుగా తెలిసింది. మరి ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఈ ప్రాజెక్టు చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Nayanthara  hikes  remuneration  Auto Johnny  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more