Mahesh Babu | Srimanthudu | Satellite Rights | Shruti Haasan

Mahesh babu srimanthudu satellite rights sold out

Mahesh Srimanthudu Satellite Rights Sold Out, Mahesh Babu Srimanthudu First Look date, Mahesh Srimanthudu Release Date, Mahesh Srimanthudu news, Mahesh Srimanthudu movie news, Mahesh Srimanthudu movie updates, Mahesh news, Mahesh movie news, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu latest news, Mahesh Babu latest stills, Mahesh Babu

Mahesh Babu Srimanthudu Satellite Rights Sold Out: Prince Mahesh babu srimanthudu movie satellite rights bags zee telugu channel. koratala shiva direction. shruti haasan heroine. devi sri prasad music. movie first look will be release on 31 May.

అమ్ముడుపోయిన శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్

Posted: 05/28/2015 03:57 PM IST
Mahesh babu srimanthudu satellite rights sold out

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ‘శ్రీమంతుడు’కి మంచి బిజినెస్ జరిగినట్లుగా తెలిసింది. ‘శ్రీమంతుడు’ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయిన్లుగా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ జీ తెలుగు ఛానెల్ ‘శ్రీమంతుడు’ శాటిలైట్ రైట్స్ ను దాదాపు 10.5 కోట్లకు కొనుగోలు సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

‘శ్రీమంతుడు’ షూటింగ్ పూర్తి కాకుండానే, ఫస్ట్ లుక్, టైటిల్ లోగో, ట్రైలర్ లు ఏం విడుదలవ్వక ముందే ఈ రేంజులో బిజినెస్ జరగడం ఇదే తొలిసారి కావచ్చు. గతంలో మహేష్ కు వరుసగా ఫ్లాపులు వచ్చినా కూడా క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. పైగా కొరటాల శివ తన మొదటి సినిమా ‘మిర్చి’తో భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు.

దీంతో శ్రీమంతుడు’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయనున్నారు. ఇందులో ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Satellite Rights  Shruti Haasan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more