Bahubali Audio launch delay | Posters Videos

Bahubali movie audio launch postponed

Bahubali Audio Launch postponed, Bahubali Audio Launch Venue, Bahubali audio launch date, Bahubali audio date, Bahubali latest news, Bahubali movie news, Bahubali songs date, Bahubali latest updates, Bahubali movie latest stills, Bahubali

Bahubali Movie Audio Launch Postponed: MM Keeravani Upcoming film Bahubali. Prabhas, Rana, Anushka, Tamannah acts in lead roles. Director SS Rajamouli most prestigious and Tollywood's highly anticipated film Bahubali.

బాహుబలి అభిమానులకు షాకింగ్ న్యూస్

Posted: 05/28/2015 10:24 AM IST
Bahubali movie audio launch postponed

ప్రపంచ వ్యాప్తంగా వున్న ఎంతో మంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఏకైక తెలుగు సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు మాత్రం మరింత ఊరిస్తూ... సినిమా విడుదలను ఆలస్యం చేస్తూ వస్తున్నాడు.

‘బాహుబలి’ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 31న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ఈ ఆడియో వేడుకను వాయిదా వేసినట్లుగా వార్తలొస్తున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఆడియోను జూన్ 3న లేదా జూన్ 8వ తేదిన విడుదల చేసే అవకాశాలున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఈ విషయంపై మరికొద్ది గంటల్లో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. థియేటర్ ట్రైలర్ ను ఈనెల 31న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కనీసం ట్రైలర్ ను విడుదల చేస్తారో లేదో చూడాలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నాజర్, సుధీప్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Audio launch delay  Posters  Videos  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more