Sampoornesh Babu | Singham 123 Release Delay

Sampoornesh babu singham 123 release delay

Singham 123 Movie Release Delay, Singham 123 Theatrical Trailer, Sampoornesh Babu Singham 123 Theatrical Trailer, Singham 123 First Look, Singham 123 First Look poster, Singham 123 poster, Singham 123 First Look news, Singham 123 movie news, Singham 123 news, Sampoornesh babu, Sampoornesh babu Singham 123, Manchu Vishnu Singham 123

Sampoornesh Babu Singham 123 Release Delay: Burning star Sampoornesh babu upcoming movie Singham123. Here is the latest updates of Sampoornesh babu films.

వాయిదా పడ్డ సంపూ సింగం123 విడుదల

Posted: 05/26/2015 10:10 AM IST
Sampoornesh babu singham 123 release delay

సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగం123’. ఈ చిత్రానికి అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. కేవలం నిర్మాతగానే కాకుండా కథ, స్ర్కీన్ ప్లేను కూడా మంచు విష్ణు అందిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ముందుగా ఈనెల 29న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ 29న ‘పండగచేస్కో’, ‘రాక్షసుడు’ వంటి భఢా చిత్రాలు విడుదలవుతుండటంతో ‘సింగం123’ను వాయిదా వేసినట్లుగా తెలిసింది. ‘సింగం123’ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ స్పందన వస్తోంది. ఇందులో సంపూ చెప్పిన డైలాగులకు భారీగా క్రేజ్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ చిత్ర ట్రైలర్ దుమ్మురేపుతోంది. సంపూ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singham 123  Sampoornesh babu  Release Date  Trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more