Pataas movie | kannada remake | kalyan ram

Pataas movie remake in to kannada

Pataas to remake in Kannada, Pataas remake, Pataas tamil remake updates, Pataas stills, Pataas songs, Pataas audio, Pataas posters, Pataas trailers

Pataas Movie Remake in to Kannada: Nandamuri Kalyan Ram latest block buster movie pataas. This movie will be remake into kannada.

కన్నడంలోకి కళ్యాణ్ రామ్ పటాస్ రీమేక్

Posted: 05/20/2015 05:05 PM IST
Pataas movie remake in to kannada

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘పటాస్’. ఈ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దక్కించుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కు ఈ చిత్రం ద్వారా భారీ హిట్టు దొరికింది. ఈ ఏడాది ‘పటాస్’ హిట్టుతోనే మొదలయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానరైన నందమూరి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించాడు. త్వరలోనే కన్నడ రీమేక్ కు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

అయితే ఈ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్ర కన్నడ హక్కులను ఎస్.వి.బాబు సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ రీమేక్ లో గణేష్ హీరోగా నటించనున్నాడు. మంజు స్వరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఎస్.వి.బాబు నిర్మించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pataas  kannada remake  kalyan ram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more