RGV, 365 Days | audio release date | trailers

Rgv 365 days movie audio release date

RGV 365 Days audio release date, RGV 365 Days Before Marriage After Marriage Trailer, Ram Gopal Varma 365 Days Movie Theatrical Trailer, Nandu 365 Days Movie Theatrical Trailer, Ram Gopal Varma 365 Days Movie Hot Theatrical Trailer, Anaika 365 Days Heroine, Anaika latest Hot Photos, 365 Days Heroine, Anaika Hot Photos, 365 Days Heroine Anaika, Hot Photos, 365 Days Heroine Anaika Hot stills, 365 Days Heroine Anaika Hot cleavage, 365 Days Heroine Hot Photos

RGV 365 Days movie audio release date: starring Nandu & Anaika. Music by Nag Sri Vatsa, Written & Directed by Ram Gopal Varma. audio will be release on 18 april.

ఏప్రిల్ 18న వర్మ 365 Days ఆడియో విడుదల

Posted: 04/17/2015 10:37 AM IST
Rgv 365 days movie audio release date

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నందు, అనైక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా రొమాంటిక్ చిత్రం ‘365 డేస్’. ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఇందులో నందు, అనైకల హాట్ రొమాన్స్ పిచ్చెక్కిస్తోంది. నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎలా వుంటున్నాయో వర్మ ‘365 డేస్’ సినిమా ద్వారా చూపించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో విడుదలను ఈనెల 18న జరుపనున్నట్లుగా తెలిసింది. శ్రీ నాగవత్సవ సంగీతం అందిస్తున్న పాటల టీజర్లు ఇటీవలే విడుదలయ్యాయి. ఇందులో భారీ రొమాంటిక్ సన్నీవేశాలున్నాయని తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘365 డేస్’ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  365 Days  audio release date  trailers  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more