Venkatesh | Rana | Jilla Remake

Venkatesh rana in jilla remake

Rana Venkatesh in Jilla Remake, Venkatesh Rana in Jilla Remake, Venkatesh in Jilla Remake, Rana in Jilla Remake, Jilla Telugu Remake, Rana Venkatesh multistarrer, Rana latest news, Rana movie news, Rana movie updates, Venkatesh latest news, Venkatesh movie news, Venkatesh movies, Venkatesh

Venkatesh Rana in Jilla Remake: As per the sources... Rana and Venkatesh are soon going to star in a film directed by Veeru Potla. This multi-starrer film will start from June. Venky-Ravi Teja's movie is a remake of Tamil hit movie 'Jilla' .

జిల్లా రీమేక్ లో వెంకీ రానా

Posted: 03/26/2015 05:57 PM IST
Venkatesh rana in jilla remake

తమిళం స్టార్ హీరో విజయ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జిల్లా’. తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, భారీ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

తమిళ ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. ఈ రీమేక్ లో ప్రముఖ అగ్ర నటులు విక్టరీ వెంకటేష్ మరియు మాస్ మహారాజ్ రవితేజలు నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ చిత్ర రీమేక్ లోనే నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ లు నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజాగా మరో జోడి పేరు వినిపిస్తోంది.

ఈ రీమేక్ లో వెంకటేష్ మరియు రానాలు నటించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ రీమేక్ ప్రాజెక్టులో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. అలాగే వెంకీ బాబాయ్ తో కలిసి ఓ సినిమా చేయాలని రానా కూడా గతకొద్ది కాలంగా మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లుగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అందుకే ఈ రీమేక్ లో నటించడానికి వెంకీ, రానాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Venkatesh  Jilla Remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more