Rudhramadevi Movie | Anushka Shetty | Director Gunashekhar

Anushka rudhramadevi movie release date

Rudhramadevi Movie Release Date, Rudhramadevi Audio Released, Rudhramadevi Audio songs, Rudhramadevi theatrical trailer, Rudhramadevi theatrical teaser, Rudhramadevi First look trailer, Rudhramadevi theatrical trailer Response, Rudhramadevi trailer latest news, Rudhramadevi latest news, Rudhramadevi movie news, Rudhramadevi news, Rudhramadevi teaser

Anushka Rudhramadevi Movie Release Date: Anushka, Rana, Allu arjun act in lead roles. Director Gunashekhar upcoming movie Rudramadevi. Rudramadevi first look teaser, Stills released.

ఏప్రిల్ 23న అనుష్క రుద్రమదేవి విడుదల

Posted: 03/26/2015 01:01 PM IST
Anushka rudhramadevi movie release date

‘రుద్రమదేవి’ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ఇటీవలే ఈ చిత్ర ఆడియోను వరంగల్ మరియు విశాఖపట్నంలలో ఘనంగా, భారీ ఎత్తున ప్రజల సమక్షంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఆడియోకు మంచి స్పందన వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ లతో పాటు కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Release Date  Gunashekhar  Anushka  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more