Prabhudeva kamal hassan vasan visual ventures productions kollywood gossips

kamal hassan news, prabhudeva news, vasan visual ventures, kamal hassan movies, kamal hassan gossips, kamal hassan latest updates, prabhudeva gossips, prabhudeva movie updates, prabhudeva bollywood movies, prabhudeva news, vasan visual ventures news, kollywood gossips

prabhudeva kamal hassan vasan visual ventures productions kollywood gossips : According to the kollywood news.. Kamal hassan to do movie in prabhudeva directorial which will produce by vasan visual ventures.

ప్రభుదేవా డైరెక్షన్.. కమల్ యాక్షన్..?

Posted: 03/02/2015 04:40 PM IST
Prabhudeva kamal hassan vasan visual ventures productions kollywood gossips

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవా.. గతకొన్నాళ్ల నుంచి బాలీవుడ్ లో రీమేక్ చిత్రాలను తెరకెక్కిస్తూ టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. అక్కడ చిన్నాపెద్దా అని తేడాలేకుండా బడాహీరోలతోనూ మూవీలను తీస్తున్నాడు. అయితే.. దక్షిణాదిన అతను తెరకెక్కించిన సినిమాలు మాత్రం చాలా తక్కువే! తెలుగు, తమిళంలో ఇతనికి ఆఫర్లు రాని నేపథ్యంలో బాలీవుడ్ కే పరిమితమయ్యాడు. అయితే.. ఇప్పుడు అతను గ్రాండ్ గా దక్షిణాది పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ నుంచి వస్తున్న వార్తలప్రకారం.. త్వరలోనే ప్రభుదేవా తన తదుపరి సినిమా లోకనాయకుడు కమల్ హాసన్ తో చేయనున్నాడు. వీరిద్దరితో కలిసి సినిమా తీసేందుకు ప్రముఖ ప్రొడక్షన్ వాసన్ విజువల్ వెంచర్స్ వారు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ ఈ మూవీ స్ర్కిప్ట్ ని ఓకే చేస్తే.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇదిలావుండగా.. ప్రభుదేవా తెరెకెక్కించిన చివరి సినిమా ‘యాక్షన్ జాక్సన్’ భారీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో నిరాశకు గురైన దేవా.. ఓ భారీ సినిమాను తెరెక్కించాలని నిర్ణయించుకున్నాడట! ఈ నేపథ్యంలోనే విజువల్ వెంచర్స్ సంస్థ ఇతనితో చర్చలు జరిపి, కమల్ తో మూవీ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే.. ప్రస్తుతం ‘‘ఉత్తమ విలన్, విశ్వరూపం 2’’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న కమల్ హాసన్.. ప్రభుదేవా డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో..? లేదో..? వేచి చూడాల్సిందే! ఒకవేళ కమల్ ఓకే అంటే.. ప్రభుదేవా పంట పండినట్లే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan news  prabhudeva gossips  vasan visual ventures production  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more