Gunashekhar rudhramadevi movie tamil rights sold out

Gunashekhar Rudhramadevi movie Tamil rights sold out, Rudhramadevi movie Tamil rights sold, Rudhramadevi Tamil rights sold, Rudhramadevi movie news, Rudhramadevi latest news, Rudhramadevi stills, Rudhramadevi posters, Rudhramadevi movie updates, Rudhramadevi movie gossips, Rudhramadevi movie making videos, Rudhramadevi movie videos, Rudhramadevi first look, Rudhramadevi

Gunashekhar Rudhramadevi movie Tamil rights sold out: Anushka upcoming telugu movie Rudhramadevi. gunashekhar director. rana, allu arjun act in special roles.

రుద్రమదేవి తమిళ హక్కులు అమ్మకం

Posted: 03/02/2015 01:00 PM IST
Gunashekhar rudhramadevi movie tamil rights sold out

రుద్రమదేవి జీవితకథా ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చారిత్రాత్మక సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. అనుష్క, రానాలు ప్రధాన పాత్రలలో నటించారు.

ఇందులో అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు భారీ స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ప్రీమియర్ షో ద్వారా విడుదల చేసారు. ఈ ట్రైలర్ ను నేడు (మార్చి2, 2015) సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

తెలుగులో ఇంకా విడుదల కానీ ఈ చిత్రం హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్ర తమిళ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. తెనందాల్ ఫిల్మ్స్ వారు రుద్రమదేవి 3డి తమిళ రైట్స్ ని సుమారు 10 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

తమిళంలో అనుష్కకు భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అలాగే రానా కు కూడా తమిళంలో మంచి క్రేజ్ వుంది. వీరితో పాటుగా పలు తమిళ నటీనటులు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా తమిళంలో కూడా భారీ విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే తమిళ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి.

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ లతో పాటు కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ వంటి తదితర భారీ తారాగణం ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో నటించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Tamil Rights  sold  Anushka  videos  telugu  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more