Pawan kalyan new movie title sardar

Pawan kalyan next movie title Sardar, Pawan kalyan movie title Sardar, Pawan kalyan latest title Sardar, Pawan kalyan as Sardar, Pawan kalyan latest news, Pawan kalyan movies, Pawan kalyan movie updates, Pawan kalyan

Pawan kalyan new movie title Sardar: Pawan kalyan latest movie updates, details, stills, news, gossips, gallery.

పవర్ స్టార్ సర్దార్ గా రాబోతున్నాడా

Posted: 02/28/2015 04:39 PM IST
Pawan kalyan new movie title sardar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గందరగోళంలో వున్నారు. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత ఏ సినిమాలో నటించనున్నాడోనని తెలియక తికమక పడుతున్నారు. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్2’ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

అలాగే తాజాగా ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు తో పవన్ ఓ సినిమా చేయనున్నాడనే విషయం కూడా తెలిసిందే. దీంతో పవన్ ఇందులో మొదటగా ఏ సినిమాలో నటిస్తాడోనని అభిమానులు కంగారుపడుతున్నారు.

ఇవే తికమకగా వుంటే... తాజాగా మరో వార్త పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. పవన్ సొంత బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’పై ‘సర్దార్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో ఈ ‘సర్దార్’ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ విషయాలపై పవన్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Title  Sardar  movies  Gabbarsingh2  Sathyagrahi  telugu  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more