Dil raju krishnashtami title family story movies tollywood gossips raviteja news

dil raju latest news, dil raju news, dil raju krishnashtami news, krishnashtami news, krishnashtami title, dil raju press meet, dil raju controversy, raviteja news

dil raju krishnashtami title family story movies tollywood gossips raviteja news : Producer Dil raju registered krishnashtami title. But he is not yet revealed this officially.

దిల్ రాజు ‘కృష్ణాష్టమి’ @ఫ్యామిలీ డ్రామా!

Posted: 02/28/2015 11:10 AM IST
Dil raju krishnashtami title family story movies tollywood gossips raviteja news

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదిగిపోయారు నిర్మాత దిల్ రాజు! లవ్, ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ, యాక్షన్ వంటి విభిన్న కథాచిత్రాలను ప్రేక్షకులకు అందించారు. గతకొన్నాళ్ల నుంచి ఫ్యామిలీ క్లాసిక్స్ చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ నిర్మాత.. ఇప్పుడు మళ్లీ ఆ తరహాలోనే ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం!

‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి క్లాసిక్స్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు.. తాజాగా ‘కృష్ణాష్టమి’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారని వార్తలొస్తున్నాయి. ఈమధ్య ఫ్యామిలీ కథాచిత్రాలకే క్రేజ్ ఎక్కువగా వుండటంతో.. అటువంటి చిత్రాలనే నిర్మించాలని ఆయన ఫిక్స్ అయినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడి కాలేదు.

ఇదిలావుండగా.. గతకొన్నాళ్ల కిందట కాస్త సైలెంట్ గా వున్న దిల్ రాజు.. ఇటీవలే తన వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘కృష్ణాష్టమి’ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు వార్తలొస్తుండగా.. మరోవైపు రవితేజతో ఓ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ టైటిల్ రవితేజ సినిమాకోసమే రిజిష్టర్ చేయించి వుంటారని అంతా అనుకుంటున్నారు. అయితే.. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే నిర్మాత దిల్ రాజు స్పందించాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : producer dil raju  krishnashtami title  raviteja gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more