Sherlyn chopra dual role bollywood movie offer producer subhash choudary shaila

sherlyn chopra news, sherlyn chopra hot news, sherlyn chopra hot photos, sherlyn chopra movies, sherlyn chopra gallery, sherlyn chopra dual role, sherlyn chopra interview, sherlyn chopra photo gallery, sherlyn chopra hot scenes, subhash choudary news, producer shaila

sherlyn chopra dual role bollywood movie offer producer subhash choudary shaila : sherlyn chopra gets dual role movie offer in bollywood

రెండు వేషాలతో మత్తెక్కించనున్న సెక్సీతార!

Posted: 02/27/2015 01:20 PM IST
Sherlyn chopra dual role bollywood movie offer producer subhash choudary shaila

‘ప్లేబాయ్’ మేగజైన్ కోసం నగ్నంగా ఫోటోషూట్ ఇచ్చి సంచలనం సృష్టించిన షెర్లిన్ చోప్రా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ యువకులన మత్తెక్కిస్తోంది. అప్పుడప్పుడు జరిగే ఫంక్షన్లలోనూ చిట్టిపొట్టి డ్రెస్సులను ధరిస్తూ కెమెరాల దృష్టిని తనవైపు తిప్పుకుంటుంటుంది. నిజానికి ఈ అమ్మడు సినిమా అవకాశాల కోసమే ఇంత హాటుగా దర్శనమిస్తోంది కానీ.. ఈమెకు మాత్రం ఆఫర్లు రావడం లేదు. ‘కామసూత్ర-3డీ’ మూవీలో నటిస్తోంది కానీ.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఆ మూవీ ఇంతవరకు ఆ ఊసే లేకుండా కనుమరుగైపోయింది.

అయితే.. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు రెండు వేషాలతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ మత్తెక్కించేందుకు సిద్ధమవుతోందని సమాచారం! ఓ సినిమాలో డబుల్ రోల్స్ వేయడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆమధ్య జాతీయ అవార్డు పొందిన ‘ఫిల్మిస్తాన్’ చిత్రాన్ని నిర్మించిన సుబాష్ చౌదరి, శైలా ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా మూవీ యూనిట్ వెల్లడించనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sherlyn chopra  bollywood movies  sherlyn dual role movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more