Hero vishal director lingusamy pandemkodi sequel movie may 1 regular shooting

hero vishal news, director lingusamy news, pandemkodi sequel news, magamaharaju movie news, pandemkodi movie updates

hero vishal director lingusamy pandemkodi sequel movie may 1 regular shooting : Pandemkodi sequel movie regular shooting will go on floor from may 1.

‘పందెం కోడి’ సీక్వెల్ షూటింగ్ కి సర్వం సిద్ధం..!

Posted: 02/26/2015 12:59 PM IST
Hero vishal director lingusamy pandemkodi sequel movie may 1 regular shooting

గతంలో విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పందెం కోడి’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడి అవుతోంది. నిజానికి ఈ సీక్వెల్ మూవీని ముందుగానే మొదలుపెట్టాలని భావించినప్పటికీ.. అప్పుడు లింగుస్వామి ఇతర చిత్రాలతో బిజీగా వుండటంతో డేట్స్ కుదరలేదు. దీంతో విశాల్ కూడా వేరే చిత్రాలతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు వీలు కుదరడంతో ఈ సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు లింగుస్వామి ‘పందెం కోడి’ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని సమాచారం! గతసినిమా కంటే ఈ మూవీ స్ర్కిప్ట్ చాలా పవర్ ఫుల్ గా వుండటంతో విశాల్ కూడా వెంటనే ఓకే చెశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 1వ తేదీ నుండి మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షణ్ కార్యకమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే హీరోయిన్ ను ఎంపిక చేసి.. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero vishal  director lingusamy  pandemkodi sequel  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more