Colors swathi reddy anchor anasuya nagarjuna soggade chinni nayana movie

colors swathi news, colors swathi hot photos, colors swathi reddy news, anchor anasuya, hot anchor anasuya latest news, anchor anasuya hot photos, anasuya hot photo shoot, nagarjuna anasuya news, soggade chinni nayana movie

colors swathi reddy anchor anasuya nagarjuna soggade chinni nayana movie : colors swathi reddy rejects the movie offer to act with nagarjuna in soggade chinni nayana movie.

స్వాతి కాదనుకుంటే.. ఆమెను వరించిందట!

Posted: 01/27/2015 03:25 PM IST
Colors swathi reddy anchor anasuya nagarjuna soggade chinni nayana movie

కలర్స్ స్వాతి తీసుకున్న నిర్ణయం మరొకరికి ఎంతో హెల్ప్ అయింది. అందివచ్చిన అవకాశాన్ని స్వాతి తిరస్కరించడంతో అది ఓ హాట్ యాంకర్’కు లభించింది. ఆ హాట్ యాంకర్ మరెవ్వరో కాదు.. బుల్లితెరపై తన సెక్సీ మాయాజాలాన్ని పరిచేసిన అనసూయ! నాగ్ సరసన నటించే పాత్ర ముందుగా స్వాతికి రాగా.. ఆమె దాన్ని తిరస్కరించేసింది. దాంతో ఆ అవకాశం ఈ హాట్ యాంకర్’కు లభించింది.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే! ఇందులో నాగ్ తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తాత పాత్ర పక్కన రమ్యక్రిష్ణ నటిస్తుండగా.. మనవడి పాత్రకు స్వాతిని ఎంపిక చేసుకున్నారు. అప్పట్లో ఆమెకు చేయాలని వుండటంతో ఓకే కూడా చెప్పేసింది. అంతా అనుకున్నట్లుగా కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ.. ఇంతలోనే స్వాతి ఆ పాత్ర నుంచి తప్పించుకుంది.

ఎందుకంటే.. ఇప్పటికే తమిళం, మలయాళంలో రెండు చిత్రాలతో ఈ అమ్మడు బిజీగా వుండటంతో నాగ్ సరసన నటించేందుకు డేట్స్ కుదరలేదు. దీంతో యూనిట్ బృందానికి సారీ అని చెప్పి తప్పుకుందట. దీంతో ఆ అవకాశం హాట్ యాంకర్ అనసూయకు వరించింది. నాగ్ సరసన అనసూయ మరదలి పాత్రలో నటించనుందని.. అతనితో చిలిపచేష్టలు చేయడంతోపాటు డ్యూయెట్ కూడా చేయనుందని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం విదితమే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more