Mahesh babu six pack not shows koratala siva srimanthudu movie

mahesh babu six pack, mahesh babu six pack latest updates, mahesh babu six pack in srimanthudu movie, mahesh babu latest updates, srimanthudu movie latest updates, mahesh babu koratala shiva movie updates, mahesh babu srimanthudu movie latest photos trialers, sruti hassan mahesh babu movie updates, tollwyood updates

mahesh babu six pack not shows koratala siva srimanthudu movie : mahesh babu fans to feel sad once again because super star felt shy to remove shirt buttons and to show his six pack

చూపిస్తే ఏమవుతుందో...? ఇంతకీ ఉందా, లేదా?

Posted: 12/19/2014 03:37 PM IST
Mahesh babu six pack not shows koratala siva srimanthudu movie

‘ఆడపిల్ల సిగ్గుపడితే అందం. అదే మగాడు సిగ్గు పడితే చెండాలం’. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. హీరోయిన్లు అంతా ఎక్స్ పోజింగ్ ఎక్స్ ప్రెస్ ఎక్కేసి అందాలప్రదర్శనకు ఆరాట పడుతుంటే హీరోలు మాత్రం కనీసం షర్టు బటన్ తీయాలంటే కూడా ‘సీ పాడు నాకు సిగ్గేస్తోంది అంటున్నారు’. టాలీవుడ్ సూపర్ స్టార్ గా పిలుచుకునే ప్రిన్స్ మహేష్ బాబు కు మొహమాటం చాలా ఉందని తెలుసు. ఏవైనా కార్యక్రమాలు అయినా కూడా బాబు మాట్లాడేది తక్కువే. అలాంటాయన్ను బట్టలు విప్పెయ్ అంటే ఇంకేమైనా ఉంటుందా.., అందుకే ఎంత ఒత్తిడి చేసినా షర్టు బటన్స్ తీసేందుకు ససేమిరా అంటున్నాడట.

హీరోలంతా సిక్స్ ప్యాక్ లు పెంచి ఎక్స్ పోజ్ చేస్తుంటే.., వీరికి కాంపిటిషన్ కావాలని మహేష్ కూడా కండపట్టించాడు. ‘1నేనొక్కడినే’ సినిమా కోసం బాగా కష్టపడగా.., కండలు చూపిస్తాడని ఆయన ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఏదో చూపి ఇంకేదో నాకించినట్లుగా.., ఊరించి ఉసూరుమన్పించాడు. దీంతో బాడీ షో చూద్దామని వచ్చినవారంతా సినిమాలో ఏం లేదు, కనీసం సీన్ కూడా లేదు  అనుకుని బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ సారి అలా జరగకూడదని కొరటాల శివ చాలా కష్టపడ్డాడు.

లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ (ఇంకా పేరు కన్ఫర్మ్ చేయలేదు’ సినిమాలో ఉన్న హైలైట్ యాక్షన్ సీన్ కు సిక్స్ ప్యాక్ చూపాలి అని కొరటాల కోరాడట. ఎంత బ్రతిమాలినా.., చూపించటానికి మాత్రం ఒప్పుకోలేదట. దీంతో తనకు మహేష్ ప్యాక్ చూసే అదృష్టం లేదనుకుని అలాగే కానచ్చేశాడని తెలుస్తోంది. ఇలా కండలు పెంచానని చెప్పుకుంటూ చూపించటానికి ఇబ్బంది పడితే.., నిజంగా ఉన్నాయా, లేక అబద్దమా అని అనుమానాలు వస్తాయి. ఇవి రాకముందే క్లియర్ చేసుకుంటే మంచింది అని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ కనీసం ఫ్యాన్స్ మాటయినా వింటాడా లేక.., నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అంటాడా తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu six pack  koratala shiva movie updates  srimanthudu latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more