Temper movie stop reasons

temper movie shooting stops, temper movie not releases for sankranti, temper movie stops, temper movie shooting updates, temper movie ntr first look, temper movie latest updates, temper movie photos teasers, puri jagannath bangkok tour, bandla ganesh on temper movie, tollywood latest updates

temper movie stop reasons : tollywood shocked by the news that temper movie shooting stops and not releasing for sankranti, many rumors and reasons spreads over tollywood on temper movie shooting called off

సినిమా ఆగ(ప)టానికి సీక్రెట్ ఇదేనా...?

Posted: 12/17/2014 05:30 PM IST
Temper movie stop reasons

సంక్రాంతి రేసు నుంచి ‘టెంపర్’ సినిమా తప్పుకుందనే విషయం టాలీవుడ్ ప్రముఖులను షాక్ కు గురి చేస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉండగా.., కాస్త కష్టపడితే సినిమా పూర్తయి విడుదలకు సిద్దమయ్యేది. కానీ అర్ధాంతరంగా సినిమాను ఆపేయటంతో అంతా అవాక్కవుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. అభిమాన హీరోను పండగకు చూసుకునే అదృష్టం తమకు లేదని బాధపడుతున్నారు. సినిమా ఆగిపోవటంపై ఇలా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నా.., మూవీ యూనిట్ ఫేస్ లలో మాత్రం ఆ బాధ కన్పించటం లేదు. ఎందుకని ప్రశ్నించుకుంటే.., అసలు కారణాలు బయటకు వస్తున్నాయి.

సంక్రాంతి రేసులో ముందునుంచి ‘టెంపర్’, ‘గోపాల గోపాల’ మూవీల పేర్లు విన్పించాయి. వీటితో పాటు ‘రుద్రమదేవి’ ఇతర సినిమాలు వస్తాయి అనుకున్నారు. అయితే థియేటర్లు దొరక్కపోవటంతో పాటు ఇతర కారణాలతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో కాంపిటీషన్ తగ్గింది అనుకున్నారు. అయితే శంకర్ వండర్ క్రియేషన్ ‘ఐ’ సంక్రాంతి టార్గెట్ గా సిద్దం అవుతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈనెల 18న సెన్సార్ కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీ విడుదల అయితే మిగతా సినిమాల కలెక్షన్లపై దెబ్బ పడటం ఖాయం. ఇలాంటి పోటి మద్య సినిమా విడుదల చేసి.., అరకొర డబ్బులు సంపాదించుకునే బదులుగా.., పండగ తర్వాత షూటింగ్ చేసుకుని తీరిగ్గా వేసవి పరీక్షలు ముగిశాక అయితే సోలో కలెక్షన్ వసూలు చేసుకోవచ్చని ప్లాన్ చేసినట్లు టాక్ విన్పిస్తోంది.

అయితే సినిమా ఆపేయటానికి బండ్ల గణేష్ మాత్రం కారణం కాదు. ఎందుకంటే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా హీరో, డైరెక్టర్, రైటర్ ఇతరులకు డబ్బులు చెల్లించలేక సినిమా హక్కులను భాగాలుగా పంచాడు. కాబట్టి వీరు క్యాష్ రెమ్యునరేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ‘టెంపర్’ ఆగిపోవటంపై ఫ్యాన్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కష్టపడి సినిమా తీసిన తమకు డబ్బులు రాకపోతే ఎలా అని మూవీ యూనిట్ నుంచి ప్రశ్నలు వస్తుండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper movie shooting  puri jagannath bangkok  ntr latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more