Sonakshi sinha role in lingaa movie

sonakshi sinha in lingaa movie, sonakshi sinha photos in lingaa movie, sonakshi sinha and anushka on lingaa movie, sonakshi sinha with rajinikanth, lingaa movie release date, lingaa photos and trailers, rajinikanth lingaa movie release date, koliwood latest updates, tollywood latest updates

sonakshi sinha in lingaa movie : actress sonakshi sinha and anushka played lead heroine roles in rajinikanth lingaa movie, koliwood people saying that sonakshi dominates anushka in lead role time and glamour because of age difference movie unit mainly focus sonakshi sinha in lingaa movie

గ్లామర్ తో టీచర్ కు గండి కొట్టింది

Posted: 11/24/2014 10:31 AM IST
Sonakshi sinha role in lingaa movie

ఒక ఒరలో రెండు కత్తులు ఉండవు అనే సామెత చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే ఈ మద్య సినిమాల్లో ఒకే ప్రాజెక్టులో రెండేమిటి మూడు కత్తులు కూడా దూసుకొస్తున్నాయి. అయితే సినిమాల వీరందర్నీ సమానంగా చూపించలేము. ఒకరు ఎక్కువ మరొకరు తక్కవ అనే తేడా వస్తుంది. రజినీకాంత్ లింగా మూవీకి కూడా ఈ ఇబ్బంది తప్పలేదట. ఇద్దరు హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో అనుష్క కంటే సోనాక్షి సిన్హా ఎక్కువ ఫోకస్ అయిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

డిసెంబర్ రెండవ వారంలో విడుదల అయ్యేందుకు ‘లింగా’ మూవీ సిద్దమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా రష్ చూసిన పలువురు కోలీవుడ్ ప్రముఖులు అనుష్కను సోను డామినేట్ చేస్తున్నట్లుంది అని అనుమానం వ్యక్తం చేశారు. గ్లామర్, సినిమాలో కన్పించే సమయం విషయంలో అనుష్కకు అన్యాయం జరిగిందట. సోను భామ గ్లామర్ పరంగా యోగా టీచర్ ను బీట్ చేసిందట. ఇక మూవీలో ఎక్కువ సమయం కన్పించటం విషయంలో కూడా అనుష్క కు పరాభవం తప్పలేదని తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ పార్ట్ ఉండే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో సిన్హా గ్రామీణ ప్రాంత యువతిగా మంచి కట్టుబొట్టుతో కన్పిస్తుందట. ఇక పాటల విషయానికి వస్తే మాత్రం ఊపు ఊపేసిందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

మోడ్రన్ అమ్మాయిలా కన్పించే అనుష్క చాలా తక్కువ సమయం కన్పిస్తుందట. సౌత్ లో అనుష్క పాపులర్ అయినా సరే ఈ సినిమాలో మాత్రం డామినేషన్ ఎదుర్కుంది. సోనాక్షికి క్యారెక్టర్ తో పాటు, వయస్సు కూడా ఎక్కువ ఫోకస్ అయ్యేందుకు సహకరించిందని అంటున్నారు. అనుష్క కంటే చిన్నది కావటంతో కెమెరాలు కాస్త ఎక్కవ ఫోకస్ చేశాయట. మరి ఇది కేవలం రష్ వరకే ఉంటుందా.., సినిమాలో కూడా కంటిన్యూ అవుతుందా అనేది సినిమా విడుదల అయితేనే తెలుస్తుంది. ఒకవేళ అన్యాయం జరిగితే అనుష్క ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha  anushka  lingaa  domination  movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more