Underworld don ravipujari gang targeted shahrukh khan farahkhan and maheshbhat police confirms

shahrukh khan, shahrukh khan underworld don, underworld don ravipujari, shahrukh khan latest news, shahrukh khan targeted, shahrukh khan ravipujari, mumbai police, farah khan, mahesh bhatt, producer karim morani

underworld don ravipujari gang targeted shahrukh khan farahkhan and maheshbhat police confirms

షారుఖ్ ను లక్ష్యంగా చేసుకున్న అండర్’వరల్డ్ గ్యాంగ్

Posted: 11/19/2014 09:33 PM IST
Underworld don ravipujari gang targeted shahrukh khan farahkhan and maheshbhat police confirms

గతకొన్నాళ్లక్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్’కు అండర్’వరల్డ్ డాన్ రవిపూజారీ నుంచి బెదిరింపులు కాల్స్ వచ్చాయనే వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! అతనితోపాటు మరో బాలీవుడ్ నిర్మాత, ఇతర ప్రముఖ నటులకు బెదిరింపులు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మిగతావిషయాలేమోగానీ.. షారుఖ్ మాత్రం తనకు ఎటువంటి బెదిరింపులు రాలేదని అప్పట్లో స్పష్టం చేశాడు. అయితే ముందుజాగ్రత్తగా పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. అన్నివిధాలుగా ఏర్పాటు చేసుకుని, సెలబ్రిటీల నెంబర్లను ట్రాకింగ్’లో పెట్టినట్లు సమాచారం! ఎందుకంటే.. ఈమధ్య తెలియని నెంబర్లనుంచి సెలబ్రిటీలకు కాల్స్ వస్తున్నాయని తెలుసుకున్న నేపథ్యంలో ఎవరికీ తెలియకుండా గోప్యంగా తమ నెట్’వర్క్ కార్యకలాపాలను పోలీసులు నిర్వహిస్తున్నాయని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

షారుఖ్, ఇతర సెలబ్రిటీలకు కేవలం బెదిరింపులు వచ్చాయనే వార్తలు వచ్చాయి కానీ.. ప్రముఖ నిర్మాత కరీమ్ మోరానీ ఇంటివద్ద ఆగస్టులో ఏకంగా రవిపూజారి గ్యాంగ్ మనుషులు కాల్పులే జరిపారు. ఆ ఘటన జరిగిన మరుక్షణం నుంచే ముంబయి పోలీసులు ముమ్మరం దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే ఏడుగురిని అరెస్ట్ చేశారు కూడా! అలా అరెస్ట్ చేసిన వారందరినీ విచారించగా.. పోలీసులే ఖంగుతినేంతగా వాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారని చెబుతున్నారు. అగ్రహీరో షారుఖ్’తోబాటు దర్శకురాలు ఫరాఖాన్, దర్శకనిర్మాత మహేష్ భట్’లను ఆ రవిపూజారి గ్యాంగ్ లక్ష్యంగా ప్రణాళిక చేసుకున్నట్టు ముంబయి పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారంతా విదేశాల్లో తలదాచుకుంటున్న అండర్’వరల్డ్ డాన్ రవిపూజారీ గ్యాంగ్’కు చెందిన వారని పోలీసులు తెలిపారు. గతరెండు నెలలుగా వీళ్లందరూ ఆ అగ్రతారలపై నిఘా పెట్టారని వాళ్లు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  underworld don ravi pujari  farah khan  mahesh bhatt  mumbai police  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more