With ragini closeness with rana trisha come aside

rana trisha affair, rana trisha break up, rana trisha break up because of ragini, ragini with rana, latest telugu news, tollywood latest news, rana upcoming movies, trisha upcoming movies, ragini next movie

with ragini closeness with rana trisha come aside : tollywood people talking that trisha and rana again broke up their friendship. for latest break up of trisha and rana ragini is the reason says tollywood gossips

రానా-త్రిష మద్య రాగిణి చిచ్చు

Posted: 10/29/2014 07:08 PM IST
With ragini closeness with rana trisha come aside

ఆడదానికి ఆడదే శత్రువు అనేది ఎప్పట్నుంచో ఉన్న సామెత. ఇప్పుడిది రానా-త్రిష విషయంలో నిరూపితం అయింది అని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఈ మద్య మళ్ళీ విడిపోయారు. దీనికి కారణాలు ఆరాతీస్తే..., ఓ నటి వల్ల వీరిద్దరు విడిపోయారు అని తెలుస్తోంది. అమే కన్నడ నటి రాగిణి అని అంతా అంటున్నారు. రాగిణితో రానా సన్నిహితంగా దిగిన ఫొటోలు ఈ మద్య బయటకు రావటంతో ఈ కారణంగానే స్నేహితులిద్దరూ విడిపోయారు అని చెప్పుకుంటున్నారు.

పూర్తి వివరాలు చూస్తే... ప్రస్తుతం బాహుబలి సినిమాలో నటిస్తున్న రాగిణి రానాతో కలిసి గతంలో ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు కొన్ని వెబ్ సైట్లలో దర్శనం కావటంతో దుమారం రేగింది. ఈ వివాదం కారణంగా త్రిష మనస్తాపం చెంది మళ్ళీ దూరం వెళ్లింది అని అనుకుంటున్నారు. అయితే ఈ ఫొటోలపై రానా వివరణ ఇచ్చారు. కేవలం ఒక ఫొటోను పట్టుకుని ఇలా రాద్దాంతం చేస్తే ఎలా అని ప్రశ్నించాడు. అటు రాగిణి కూడా ఈ ఫొటోలు అంతగా పట్టించుకోనవసరం లేదు అని స్పస్టం చేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ విషయం అర్దం కావటం లేదు అదేమంటే.., నిజంగా స్నేహితులుగా ఉంటే ఇంకో స్నేహితురాలు పరిచయం అయితే త్రిషకు ఎందుకు కోపం వస్తుంది?. పోనీ వీరు విడిపోవటానికి ఇది కారణం కాకపోతే అసలు కారణం ఏమిటి. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటిపై ఎవరికి వారు ఏదేదో ఊహించే్సుకోవటం తప్ప వాస్తవాలు తెలిసిన వ్యక్తులు ఎవరూ ప్రకటనలు చేయటం లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana  trisha  ragini  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more