Rai lakshmi denies nude video controversy

rai lakshmi news, lakshmi rai news, rai lakshmi nude video, rai lakshmi nude video leaked, rai lakshmi hot photos, rai lakshmi bikini photos, rai lakshmi latest news, rai lakshmi video leaked

rai lakshmi denies nude video controversy

సంచలనం సృష్టించిన రాయ్ లక్ష్మీ న్యూడ్ వీడియో!

Posted: 10/20/2014 06:34 PM IST
Rai lakshmi denies nude video controversy

ఈమధ్యకాలంలో తారలకు సంబంధించిన న్యూడ్ వీడియోలు, న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో లీకవ్వడం చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్నే తమ న్యూడ్ ఫోటోలను ఎవరో దుండగులు తమ సీక్రెట్ మెయిట్స్ ను హ్యాక్ చేసి, లీక్ చేశారంటూ హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. అటువంటివారిపై లీగర్ గా యాక్షన్ తీసుకోవడానికి కొంతమంది రంగంలోకి కూడా దిగారు. ఇప్పుడు ఈ లీక్ సమస్య ఇండియాలోనూ పాకినట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ తారలకు సంబంధించిన న్యూడ్ వీడియోలు లీక్ అయినట్లు ఎన్నోవార్తలు వచ్చాయి కానీ... దానిపై లీగల్ యాక్షన్ తీసుకున్న సందర్భంగా అవన్నీ ఫేక్ అని రుజువయ్యాయి. మళ్లీ మధ్యలో తారలకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు అంతగా రాలేదు కానీ.. తాజాగా కన్నడ బ్యూట్ రాయ్ లక్ష్మీకి సంబంధించిన ఒక న్యూడ్ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నట్లు వార్తలు బాగానే జోరందుకున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

కన్నడ బ్యూటీ అయిన ఈ హాట్ భామ లక్ష్మీరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! ఈమధ్యే తనకు సినిమాలు రావడంలేదనో లేదా ఇతర కారణాల వల్లనో ఈ అమ్మడు తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. తెలుగులో పలు సినిమాలతోపాటు కన్నడ, తమిళ భాషల్లోనూ చాలావరకు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో కూడా బిజీగానే వుంది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ అమ్మడి న్యూడ్ వీడియో విడుదలైందంటూ జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో యువకులందరూ ఈమె న్యూడ్ వీడియో కోసం తెగ వేతికేస్తున్నారు. ఆ వీడియోలో ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటున్నట్లుగా దృశ్యాలు వున్నాయి. పైగా ఆ అమ్మాయి పోలికలు దాదాపుగా లక్ష్మీరాయ్ తో పోలి వుండటంతో అందరూ ఆ వీడియో లక్ష్మీదేనంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతే.. అప్పటినుంచి ఈ అమ్మడి న్యూడ్ వీడియో రిలీజ్ అయిందంటూ ఒకటే వార్తలు!

అయితే.. ఈ విషయం చక్కర్లు కొడుతూ చివరికి లక్ష్మీరాయ్ చెవిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మడు ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన న్యూడ్ వీడియో లీక్ అయిందని తెలుసుకున్న బిత్తరపోయిన ఆ అమ్మడు.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చుకుంది. ‘‘కొందరు ఫ్రెండ్ లీక్ అయిన ఆ న్యూడ్ వీడియో గురించి నాకు తెలియజేశారు. ఆ వీడియోని తీసిన దుండగులు తెలివిగా ఆ అమ్మాయి ముఖం క్లియర్ గా కనిపించకుండా చేశారు. పైగా ఆ అమ్మాయి పోలికలు నాలా వుండటంతో అందులో వున్నది నేనేనని అనుకుంటున్నారు. చాలాకాలం నుంచి చిత్రపరిశ్రమలో వున్న నేను రూమర్లకు అలవాటు పడ్డాను కానీ.. ఈ విషయం మాత్రం షాక్ కు గురిచేసింది. అందుకే ఆ వీడియోలో వున్నది నేను కాదని క్లారిటీ ఇవ్వడానికే ముందుకొచ్చాను. కావాలంటే దీనిపై లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా సిద్ధమే’’నంటూ ఆమె క్లారిటీ ఇచ్చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rai lakshmi  actress nude videos leaked  kollywood news  telugu actresses  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more