Doubts on i movie release date

i movie, i movie release date, i movie reliew, i movie audio release, i movie audio download, i movie telugu, manoharaudu movie release, october 23 2014, festivals, i movie ticket booking, telugu, tollywood, bollywo0d, movies, movie news, film news, telugu film news, film gossips, latest news, shankar, director shankar, arnold, aagadu audio release highlights, latest news

tamil film industry doubt about shankar's creative wonder i movie release on october 23rd : shankar plans to release i movie on 23 october but a song shooting may cause late for release of movie

ఐ రిలీజ్ ను శంకర్ లేట్ చేస్తున్నాడా..?

Posted: 09/19/2014 11:14 AM IST
Doubts on i movie release date

క్రియేటివ్ వండర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్న ‘ఐ’ సినిమాను శంకర్ ఆలస్యం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. తన సినిమాలో స్పెషల్ ఎఫెక్స్ట్, సెట్టింగులు, కొత్త లొకేషన్లు ఉండాలని కోరుకునే శంకర్ అందుకోసం సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే., ‘ఐ’ సినిమాను అక్టోబర 23న దీపావళి కానుకగా విడుదల చేయాలని సినిమా యూనిట్ బావిస్తోంది. కాని.., ఇంకా ఒక పాట షూట్ చేయాల్సి ఉంది. శంకర్ కోరుకున్న భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి షూటింగ్ పూర్తి చేసే సరికి ఇంకా సమయం పడుతుందని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.

అటు సెట్టింగులతో పాటు గ్రాపిక్స్ కు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి.. షూటింగ్ పూర్తయి.., దానికి గ్రాఫిక్స్ ఎఫెక్ట్ వేసే సరికి ఆలస్యం అవటం ఖాయంగా తెలుస్తోంది. అంటే దీపావళి కానుకగా ఈ సినిమా వచ్చే అవకాశం లేదు. అయితే ఖచ్చితంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని యూనిట్ అంటోంది. చూడాలి మరి వారు ఏ  మేరకు కష్టపడి ‘ఐ’ని అక్టోబర్ 23కు అందిస్తారో.., అటు అభిమానులు కూడా దీపావళిని విక్రమ్ సినిమాతో జరుపుకుంటామని చెప్తున్నారు.

దేశ సిని ఇండస్ర్టీలో విడుదలకు ముందే సంచలనాలను క్రియేట్ చేస్తోందీ సినిమా. ట్రైలర్, ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోమవారం విడుదలైన ట్రైలర్ ను ఇప్పటివరకు లక్షల మంది అభిమానులు వీక్షించి లైక్ కొట్టారు. చాలా బాగుందని కామెంట్లు కూడా రాస్తున్నారు. ఇక ఆడియో కూడా తమిళంలో మంచి రెస్పాన్స్ సంపాదించింది. భారీ బడ్జెట్ తో పాటు.., భారీ సెట్టింగులతొ వస్తున్న శంకర్ సినిమా తెలుగులో కూడా ‘ఐ’ పేరుతో మనోహరుడు అనే క్యాప్షన్ జత చేసుకుని విడుదల కానుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  i audio  shankar  songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more