Aagadu movie have good dialogues than pokiri says mahesh babu

aagadu, aagadu movie, aagadu movie songs free download, aagadu release date, aagadu audio release,. aagadu photos, aagadu trailor, mahesh babu, latest news, tollywood, pokiri

aagadu film have much better dialogues than pokiri movie says mahesh babu : when we take dialogues into consideration aagadu have better than pokiri

ఆగడు నిజంగా అంత బాగుంటుందా..?

Posted: 09/17/2014 03:47 PM IST
Aagadu movie have good dialogues than pokiri says mahesh babu

ఆగడు సినిమాపై మహేష్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ చూసి సినిమా హిట్టు ఖాయం అని ధీమాగా చెప్తున్నారు. అటు త్రిమూర్తుల సెకండ్ కాంబినేషన్ మూవీ కావటంతో ఖచ్చితంగా లాభాలు వస్తాయని డిస్ర్టిబ్యూటర్లు కూడా కోట్లు పెట్టి రీళ్లు కొన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా ఉన్న ‘పోకిరి’ని  ‘ఆగడు’ దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆగడులోని డైలాగులు పోకిరి సినిమా డైలాగుల కంటే చాలా బాగుంటాయని చెప్పారు. పోకిరి సినిమా డైలాగులే సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. సైలెంటుగా మాట్లాడి.., బెదిరించే మహేష్ మ్యానరిజం అప్పట్లో ఓ మ్యానియాలా మారిపోయింది.

అలాంటిది ఆగడులో డైలాగులు పోకిరి కంటే బాగుంటాయని చెప్పి ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేశారు. ఆగడు సినిమా కోసం అనేక మాడ్యులేషన్లలో డైలాగులు ప్రాక్టిస్ చేసిమరి చెప్పానన్నారు. కాబట్టి గత రికార్డులను ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందన్నారు. దూకుడు హిట్ అందించిన శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. అటు వీరిద్దరి కాంబినేసన్ కు 14రీల్స్ సంస్థ తోడయి ముగ్గురు కలిసి రెండవ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో తమన్నా హీరోయన్ గా కన్పించనుంది. సినిమా ప్రోమోలు, ట్రైలర్లకు అనూహ్య స్పందన రాగా.., మరింత పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా రైలును నడుపుతున్నారు. మహేష్ పోస్టర్లతో ఉన్న రైలు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aagadu  mahesh babu  pokiri  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more