Puri jagannath plans to make a item song with sunny leone in ntr movie

sunny leone, sunny leone images, sunny leone hot, sunny leone latest, sunny leone in ntr movie, puri jagannath, puri jagannath movies, latest news, movie news, tollywood, ntr, ntr movies, junior ntr, rabhasa movie download, ntr movie with puri jagannath

director puri jagannath plans to make a item song with sunny leone in ntr's next movie : puri jagannath asks manchu manoj to suggest about sunny leone to select her in ntr's movie

ఎన్టీఆర్ సినిమాలో సన్నీ సాంగ్..?

Posted: 09/15/2014 03:59 PM IST
Puri jagannath plans to make a item song with sunny leone in ntr movie

టాలీవుడ్ లో వెరైటి కాన్సెప్టులతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించటం పూరి జగన్నాధ్ ప్రత్యేకత. కధ కొత్తదా.., పాతదా అనేది కాకుండా.., తానేమి చూపిస్తున్నాడో అందులో కొత్తదనం పరిచయం చేయటం పూరికున్న స్పెషాలిటి. ఇఫ్పుడిదే విధంగా నందమూరి హీరో కోసం సన్నిలియోన్ ను మరోసారి తెలుగు ఇండస్ర్టీకి తీసుకువస్తున్నాడు. ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో సన్నితో ఓ సాంగ్ లో డాన్స్ చేయించాలని తెగ ఆరాటపడుతున్నాడు. అనుకుంటే ఆగని పూరి.., వెంటనే మంచు మనోజ్ ను కలిసి తనకు సలహా ఇవ్వమని కోరాడు.

మంచువారింటినుంచి వచ్చిన కరెంటు తీగ సినిమాలో మనోజ్ తో కలిసి సన్నీ తొలిసారి తెలుగుతెర కోసం ఆడింది. సన్నీ సొగసులు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతాయా? లేక ఇబ్బంది పెడతాయా అని ఆరా తీశాడట. లియోన్ డాన్స్, ఇతర అంశాలపై లెక్కలు వేసుకుని వెళ్ళాడని టాక్. అయితే మంచు ఏం చెప్పాడనేది సీక్రెట్. మనోజ్ తో పాటను మళ్ళీ మళ్లీ చూసి.., ఆ తర్వాత తీసుకోవాలా వద్దా.. అనేది డిసైడ్ చేస్తాడు. ఎన్టీఆర్ సినిమా కధకు తగినట్లు లియోన్ ఉంటే ఇక తెలుగులో కొన్నాళ్ళ పాటు పూరి ప్రసాదంలా అందరికి అందుతుందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ హాట్ గర్ల్ హీటు తెలుగుకు తగులుతుందా.., లేక ప్రేక్షకులు చల్లబరిచి పక్కనబెడతారా త్వరలోనే తేలిపోనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr  sunny leone  puri jagannath  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more