Allu arjun refused to do movie with director srinivas

allu arjun, allu arjun movies, allu arjun latest photos, allu arjun marriage, allu arjun, mega family, tollywood heros, tollywood news, latest news, ntr, rabhasa, ntr movies, jr ntr fans, ntr latest updates, director srinivas, kandireega director srinivas

stylish star allu arjun given shock to director srinivas who is of rabhasa movie : with rabhasa failure allu arjun refused to to movie with director srinivas

సినిమా చేయాలంటూ బన్నీ బయపడుతున్నాడా ?

Posted: 09/15/2014 02:59 PM IST
Allu arjun refused to do movie with director srinivas

ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడానికి ఏ హీరో అయినా ముందుకు వస్తాడు. మిగతా సినిమాల కంటే వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కూడా. అయితే ఇందుకు భిన్నంగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు. ఎంటర్ టైన్ మెంట్ ను కాసేపు పక్కనబెడితేనే బెటర్ అనుకుంటున్నాడు. అయితే ఇది అన్ని కధలకు మాత్రం కాదు.., కేవలం కందిరీగ కథకు. కందిరీగ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ సినిమా తీసేందుకు బన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన తాజా ఎంటర్ టైన్ మెంట్ మూవీ రభస రిజల్ట్ కారణంగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా ఈ మద్య రిలీజ్ అయిన రభస సినిమా.., ఆశించిన విజయాన్ని అందించలేదు. సినిమా రిజల్ట్, కలెక్షన్లు అభిమానులను, సినిమా యూనిట్ ను కూడా నిరాశపరిచాయి. అయితే ఈ ఫలితం మాట ఎలాగున్నా.., ఇంకో సినిమా తీయాలి కదా అనుకుని.. శ్రీనివాస్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడట ( అర్జున్ తో తదుపరి సినిమా తీసేందుకు ఇంతకుముందే శ్రీనుకు ఒప్పందం కుదిరింది) సినిమా గురించి ప్రస్తావిస్తే.. వద్దు అని బన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనివాస్ షాక్ అయ్యాడని సన్నిహితులు అంటున్నారు. రభస రిజల్ట్ చూసి తన సినిమా కూడా ఇలా అవుతుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే సినిమా చేయనని అర్జున్ ఇంకా స్పష్టంగా చెప్పలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. దీంతో బన్నీ ఎలా స్పందిస్తాడో అని శ్రీనివాస్ ఎదురుచూస్తున్నాడు. ఇక జులాయి హిట్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్ని ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడుగా ఉన్నాడు. అటు రుద్రమదేవి సినిమాలో కూడా ఓ పాత్రలో బన్నీ కన్పించనున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  srinivas  rabhasa  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more