Shooting of bahubali caused tamanna s absence for aagadu audio release

aagadu, aagadu audio songs, aagadu movie release date, aagadu trailor, mahesh babu, mahesh babu latest movies, tamanna hot, tamanna latest, bahubali, prabhas, ss rajamouli, latest news, film news, tollywood news

bahubali shooting schedule speed increased by director rajamouli : because of busy shooting schedule of bahubali tamanna not attended aagadu audio release

తమన్నా వెళ్లకండా అడ్డుకున్న రాజమౌళి

Posted: 09/02/2014 12:42 PM IST
Shooting of bahubali caused tamanna s absence for aagadu audio release

ఆగడు సినిమా ఆడియో రిలీజ్ కు హీరోయిన్ తమన్నా డుమ్మా కొట్టింది. ఇప్పుడీ విషయంపై మహేష్ అభిమానులు చర్చించుకుంటున్నారు. హీరోయన్ గా ఉన్న తమన్నా ఆడియో రిలీజ్ కు ఎందుకు రాలేదు? అని ఆరా తీస్తే.., అందుకు రాజమౌళి కారణం అని తెలిసింది. ఆడియో ఫంక్షన్ కు రాకుండా జక్కన్న అడ్డుపడినట్లు ఫిలింనగర్ టాక్ విన్పిస్తోంది. మరి ఈ బాహుబలుడు మిల్కీ బ్యూటిని ఎందుకు ఆపాడంటే..?

ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ కొంతభాగం మహాబలేశ్వరంలో కూడా జరిగింది. ఈ షూటింగ్ సమయంలో తమన్నా బిజీగా ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. జక్కన్న ఉన్నట్లుండి షూటింగ్ వేగం పెంచారు. దీంతో సినిమాలో నటించే వారితో పాటు ఇతర విభాగాలకు కూడా బాహుబలి పని పెరిగింది. క్షణం తీరిక లేకుండా షూటింగ్ లో గడుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరగా ప్రొడక్షన్ పూర్తయితే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవాలని డైరెక్టర్ భావిస్తున్నారు.

ఈ కారణంగా షూటింగ్ వేగం పెరిగి. ఇతర నటులతో పాటు తమన్నా కూడా ఖాళీగా లేదు. దీంతో షూటింగ్ వదిలి ఆడియో రిలీజ్ కోసం హైదరాబాద్ వచ్చే అవకాశం దొరకలేదు. బాహుబలి వల్లే ఆగడుకు రాలేకపోయిందని అంతా అనుకుంటున్నారు. రెండు చేతులా సినిమాలు ఉంటే ఇలాగే టైం దొరకకుండా ఉంటుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aagadu  bahubali  rajamouli  tamanna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more