Sruti hasan started telling own dubbing

sruti hasan, sruti hasan hot, sruti hasan movies, poojai, pooja, vishal, kamal hasan, latest news, bollywood news, tollywood news, movies, diwali, aagadu, dubbing, movie making

actress cum singer now sruti hasan started dubbing : sruti started dubbing for own voice in pooja movie she dubs own

చివరకు ఇలా కూడా చేస్తోందా ?

Posted: 08/30/2014 05:10 PM IST
Sruti hasan started telling own dubbing

స్లిమ్ బ్యూటి శృతి హసన్ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటోంది. తండ్రి నటనలోనే తన గొప్పతనం చూపిస్తే.., హసన్ రెండడుగులు ముందుకేసి పాటలు కూడా పాడి మెప్పించింది. ఇప్పుడు కొత్తగా డబ్బింగ్ మొదలు పెట్టింది. విశాల్ తో కొత్తగా తమిళ సినిమా ‘పూజై’ త్వరలో పూజ పేరుతో దీపావళికి రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్ వర్క్ బిజీగా అవుతోంది. ఈ సినిమాలో శృతి తన గొంతుకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. షూటింగ్ సమయంలో గళగళా తెలుగు మాట్లాడే గాత్ర సుందరి ఇప్పుడు సొంతంగా గళమెత్తే స్థాయికి ఎదిగింది.

పూజ తెలుగు వర్షన్ కు శృతి సొంతంగా డబ్ చెప్పుకుంటుందని  హీరో విశాల్ ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా తెలుగు వర్షన్ లో ఓ పాట కూడా పాడుతోందట.  ఇప్పటికే ఆగడు సినిమాలో ఐటం సాంగ్ లో ఆడటమే కాదు.. సొంతంగా పాట కూడా పాడుకుంది. అన్నట్లు మహేష్ తో కొరటాల శివ తీస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా శృతి నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో కొత్తగా ఏం ట్రై చేసి టాలెంట్ చూపిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు హీరోయిన్ కమ్, సింగర్ కమ్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉంది.  మరో సినిమాలో మరో కమ్ జత చేయక తప్పదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruti hasan  dubbing  aagadu  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more