Meera jasmine marriage controversy

meera jasmine marriage registration problems, Meera jasmine-Anil marriage registration problems, Meera Jasmine's marriage registration in legal tangle, meera jasmine marriage registration, meera jasmine marriage registration news, meera jasmine marriage registration issue, meera jasmine marriage news

actress Meera Jasmine got married to IT professional Anil John Titus in a church wedding in Trivandrum. that the registration of the marriage has been put on hold by the marriage registration wing of the Trivandrum city corporation

మీరాకు పెళ్లి కష్టాలు

Posted: 08/05/2014 03:36 PM IST
Meera jasmine marriage controversy

ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో అగ్ర హీరోలందరితో కలిసి నటించిన ముద్దు గుమ్మ మీరా జాస్మిన్ కు ఇపుడు నిజజీవితంలో కష్టాలొచ్చాయి. ఈ అమ్మడికి ప్రస్తుతం సవతి పోరు ఎక్కువయ్యిందని తెలిసింది. మీరా జాస్మిన్ ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన మీరా పెళ్లికి ప్రస్తుతం చిక్కులు వచ్చాయి. దీనికి కారణం తన భర్త అనిల్ జాన్ టైటస్ మాత్రమే కారణమని తెలిసింది. ఇంతకు ముందే పెళ్లయిన వాడినే మీరా పెళ్లి చేసుకోవడం వల్లనే ప్రస్తుతం మీరాకు కష్టాలొచ్చినట్లుగా తెలిసింది.

అనిల్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది. అనిల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మీరాను రెండో పెళ్లి చేసుకున్నాడు. మీరా పెళ్లి కేరళలోని త్రివేండ్రం చర్చిలో ఘనంగా జరిగింది. ఐతే పెళ్లి తర్వాత రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పలు సమస్యలు ఏర్పడ్డాయని, అందుకే ఇప్పటికీ కూడా వీరిద్దరూ ఆ చర్చి చుట్టూనే సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారని తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకోవడం వల్లనే వారు అభ్యంతరం చెబుతున్నారని తెలిసింది.

మరి అనిల్ మొదటి భార్య విడాకులు ఎప్పుడు ఇస్తుందో... మీరా ఎప్పుడు సంతోషంగా వుంటుందో చూడాలి. అయినా ఈ అందమైన భామలందరూ కూడా ఇలాంటి పెళ్లైన మగాళ్లనే ఎందుకు ఏరి కోరి మరి పెళ్లి చేసుకుంటారో అర్ధం కావడం లేదు. ఏదేమైనా... మీరా జీవితం ప్రస్తుతం ఓ సీరియల్ సాగుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఈ విషయంపై మీరాకు కష్టాలెప్పుడు తీరుతాయో, వీరి సర్టిఫికెట్ గొడవ ఇంకెంత కాలం కొనసాగుతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meera Jasmine  Meera jasmine marriage  meera jasmine problems  Meera Jasmine news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more