Anchor suma suggesting to drink vani tea by advertisement

Anchor suma acting vani tea ad, Anchor suma suggesting to drink vani tea, tv anchor suma, Anchor suma to drink vani tea by advertisement, hot comments on anchor suma, suma latest news, anchor suma press meet, tv anchor suma contorvercy comments, suma husband rajiv kanakala, suma punch dialogues, anchor suma punch dialogues, Actor Rajiv Kanakala and Anchor Suma, tv fans and suma.

Anchor suma suggesting to drink vani tea by advertisement: Anchor suma acting vani tea ad

యాంకర్ సుమా వాడింది..... మీరు వాడుతారా?

Posted: 07/30/2014 05:31 PM IST
Anchor suma suggesting to drink vani tea by advertisement

యాంకర్ సుమా గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు. బుల్లితెరపై రాజ్యమేలుతున్న యాంకర్ గా అందరికి తెలుసు. గల గల మాట్లాడుతూ.. పంచ్ డైలాగులు .. పేల్చుతూ.. బుల్లితెర అభిమానులకు అభిమాన యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పటి వరకు సుమాతో పెద్దగా ఫోటీ పడలేదు. కానీ సుమాను ఆదర్శంగా తీసుకొని చాలా తెలుగు అమ్మాయిలు బుల్లితెరపైకి రావటం జరిగింది.

అయితే ఇటీవల కాలంలో.. యాంకర్ సుమా బుల్లితెరపైనే కొత్త కొత్త బిజీనెస్ లో చేస్తూ.. తన సత్తా ఏమిటో చాటుతుంది. అప్పుడప్పుడు.. టాలీవుడ్ లో ఆడియో ఫంక్షన్ వేదికలపై.. సుమా యాంకరింగ్ చేయటం అందరికి తెలుసు. అయితే కొన్ని ప్రైవేట్ యాడ్స్ లో నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకోవటం చేస్తుందని బుల్లితెర అభిమానులు అంటున్నారు.

కానీ ఇటీవల కాలంలో.. సుమా భర్త నటుడు ..రాజీవ్ కనకాల కొత్త బిజీనెస్ లో వేలు పెట్టి, చేతులు కాల్చికున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు సుమా కుటుంబ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోందని బుల్లితెర అభిమానులు అంటున్నారు. ఇప్పటికే .. మార్కెట్లు.. అనేక కాపీ బ్రాండ్లు ఉన్న విషయం తెలిసింది. ఎవరికి నచ్చిన కాఫీ ని వారు తాగుతుంటారు. కానీ ఇటీవల బుల్లితెరపై యాంకర్ సుమా ‘‘వాణి టీ’’ తాగుతూ.. యాడ్ లో నటిస్తుంది. ‘‘నేను వాడుతున్నాను.. మీరు వాడుతున్నారా’’? అంటూ సుమా మార్నింగ్ మాటలతో.. బుల్లితెరపై వాటి టీ తాగుతూ నటిస్తుంది.

suma-vani-tea

ఇప్పడు యాంకర్ సుమా మాటలు విని., వాణి టీ ఎంత మంది తాగుతారో తెలియదు గానీ, ఈ యాడ్ లో నటించిన యంకర్ సమాకు బాగానే పైసలు ముట్టినట్లు బుల్లితెర యాంకర్స్ అంటున్నారు. అంతేకాకుండా.. సుమా పై కొంతమంది యాంకర్స్ కోపంగా ఉన్నట్లు ..బుల్లితెర అభిమానులు అంటున్నారు. కొంతమంది కొంటె యాంకర్స్ అయితే ‘‘ యాంకర్ సుమా వాడింది ..మీరు వాడుతున్నారా?’’ జోకులు వేస్తున్నట్లు బుల్లితెర అభిమానులు అంటున్నారు. వాణి టీ తో.. సుమా కు కొత్త సమస్యలు వచ్చాయని.. ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఎంతైన.. సుమా ఈజ్ గ్రేట్.. ఇలాంటి ఈగ చప్పుళ్లకు.. దోమ సౌండ్స్ కు భయపడే రకం కాదని బుల్లితెర మహిళ అభిమానులు అంటున్నారు. అవును మేం సుమా వాడిందే.. మేము వాడుతున్నాం అని ఖచ్చితంగా చెబుతాం అని బుల్లితెర సుమా ఫ్యాన్స్ అంటున్నారు. ఏమైన సుమా కు గుండె దైర్యం చాలా ఎక్కువే అని .. ఆమె అభిమానులు గర్వంగా చెబుతున్నారు. అది వాణి టీ కాదు.. యాంకర్ సుమా టీ అని బుల్లి తెర మహిళ అభిమానులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more