Anchor anasuya reject another item offer

Anchor Anasuya Reject another Item offer, Hot anchor Anasuya rejects item offer, Hot anchor Anasuya, Anasuya Anchor, JabardasthTV shows, nasuya exposing on the TV shows

Anchor Anasuya Reject another Item offer

అందాలున్నాయ్ కానీ ఐటెం వేశాలు వేయను !

Posted: 07/11/2014 01:29 PM IST
Anchor anasuya reject another item offer

టాలీవుడ్ లో ఉన్న యాంకర్లందరిలో అనతి కాలంలోనే స్టార్ డమ్ ని సంపాదించుకొని గట్టిపోటీ నివ్వడమే కాకుండా యాంకరంటే ఎప్పుడు అందాల్ని దాచుకోవడం కాదు.. అంద చందాలు చూపిస్తూ ఎంటర్ టైన్ చేయడమే అని కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టి, జబర్థస్త్ కామెడీ ప్రోగ్రాంలో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కించిన ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్ అయిపోదామని అనుకుంది.

కానీ ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు ఉండగా ఈ ఆంటీకి హీరోయిన్ అవకాశాలు ఎవరిస్తారు చెప్పండి. ఎలాగు అదరాల నుండి నాభి వరకు, నడుం నుండి కాళ్ళ వరకు అందాలు ఆరబోస్తుంది కాబట్టి ఐటెం సాంగులో నటించమని అడిగారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘అత్తారింటికి దారేది సినిమాలో . కానీ ఈ అమ్మడు చేస్తే గీస్తే హీరోయిన్ గానే చేస్తాను కానీ ఐటెం వేశాలు వేయనని నిర్మొహమాటంగా చెప్పింది. అప్పటి నుండి కొన్నాళ్ళు బుల్లి తెరకు దూరం అయ్యి మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు మళ్లీ బుల్లితెర పై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఎలాగు రీ ఎంట్రీ ఇచ్చింది కదా అని ఈ అమ్మడు మనస్సు ఏమైనా మారిందనుకొని మళ్ళీ ఓ స్టార్ సరసన ఐటెం వేశాలు వేయమని అడిగితే... నేనా ఐటెం వేశాలా ? ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యినా, ఒంట్లో అందాలు ఉన్నంత మాత్రాన  ఇప్పుడు ఐటెం సాంగులు వేస్తే బాగోదు అని ఆ ఆఫర్ ని తిరస్కరించిందట. సినిమాలో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఇస్తే చేస్తాను అని చెప్పిందట. నాభి, తొడలందాలు కనిపించే విధంగా బుల్లితెర కెమెరా ముందు చిందులు వేసే ఈ అమ్మడు అవే చిందులు వెండితెర కెమెరా ముందు వేస్తే బాగుంటుంది కదా ? నాలుగు రోజులైతే ఈ మాత్రం ఆఫర్లు రావు, అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని సలహాలిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more