Nagarjuna as ramcharan s father

Nagarjuna as Ramcharan father, Nagarjuna in multi starrer, Nagarjuna in Krishna Vamsi movie, Nagarjuna with Ramcharan Teja, Ramcharan Teja with Akkineni Nagarjuna, Krishna Vamsi movie with Ramcharan Teja, Krishna Vamsi news, paisa movie.

Nagarjuna as Ramcharan-s father

రామ్ చరణ్ కు తండ్రిగా నాగార్జున చేస్తాడా?

Posted: 02/11/2014 11:27 AM IST
Nagarjuna as ramcharan s father

టాలీవుడ్ మళ్లీ పాత విధానం అవలంబిస్తుంది.  సింగిల్  హీరో విధానం పై  నిర్మాతలు, దర్శకులు  అచితూచి అడుగులు వేస్తున్నారు.  ఇప్పుడు మల్టీస్టార్ సినిమా పై  టాలీవుడ్ పెద్దలు  మక్కువ పెంచుకుంటున్నారు.  అలాంటి కథలను ఎంపిక చేసుకుంటున్నారు.  కోట్లు ఖర్చు పెట్టి  సింగిల్ హీరోతో  చేసిన సినిమాలు ఇటీవల కాలంలో నిర్మాతల చేత కన్నీరు పెట్టించిన విషయం తెలిసిందే. 

అయితే  మల్టీస్టారర్  సినిమాలను చూసేందుకు  సినీ ప్రేక్షకులు మక్కువ చూపటంతో నిర్మాతలు, దర్శకుల  డైరెక్షన్  మారుతుంది.  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తో  దర్శకుడు  కృష్ణవంశీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ సారి  దర్శకుడు  మల్టీస్టారర్ సినిమా కు తెరలేపాడు. ఈ సినిమాలో  శ్రీ‌కాంత్‌ని  తీసుకోవటానికి  దర్శకుడు సిద్దపడ్డారు. కానీ  చివరి నిమిషంలో  వెంక‌టేష్  పేరు తెరపైకి తేవటం  జరిగింది.  

అంతేకాకుండా  ఈ సినిమలో మరో స్టార్ హీరో ఉన్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఆ స్టార్ నాగార్జునే అని టాక్‌. నాగార్జున‌ని తీసుకొంటే ఎలా ఉంటుంది??  అని చిత్రబృందం ఆలోచిస్తోంది. నాగార్జున కాక‌పోయినా ఎవ‌రో ఓ పేరున్న స్టార్ హీరో ఉండ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అదీ... చ‌ర‌ణ్ నాన్న పాత్రలో.   

అయితే   ఇప్పుడు  కొత్త సమస్య వచ్చింది.  రామ్ చరణ్ కు తండ్రిగా నాగార్జున ఒప్పుకుంటడా? అనే అనుమానం  చిత్ర దర్శకుడికి, నిర్మాతకు కలుగుతుందనే టాక్ వినిపిస్తుంది.ఒక‌వేళ నాగ్ ఒప్పుకోక‌పోతే బాలీవుడ్ క‌థానాయ‌కుడిని తీసుకురావాల‌న్న ప్రయ‌త్నాల్లో ఉన్నట్లు  ఫిలింనగర్ వాసులు అంటున్నారు.   

అయితే  నాగార్జున  - కృష్ణవంశీ మ‌ధ్య ఉన్న సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అదీగాక కొత్తత‌ర‌హా క‌థ‌లంటే నాగార్జునకి ఉన్న ప్రేమ దృష్ట్యా ఈ పాత్రను  నాగార్జున త‌ప్పకుండా చేస్తార‌ని నమ్మకంతో దర్శకుడు ఆనందంగా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.   ఒకవేళ నాగ్ ఒప్పుకుంటే..  సరికొత్త ప్రయోగానికి తెరతీసినట్లు అవుతుందని  ఫిలింనగర్ వాసులు అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Maharshi script copied from another director

  ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

  May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

 • Allu arjun trivikram srinivas film titled alakananda

  ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

  Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

 • Michael corsale end relationship says shruti haasan will always be my best mate

  శ్రృతితో రిలేషన్ బెడిసికొట్టిందా.? ఎందుకిలా.?

  Apr 26 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కొన్నాళ్లుగా వున్న తన రిలేషిప్ బెడిసికోట్టిందా.? అంటే అవుననే అంటున్నారు అమె ప్రియుడు, లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌. అమెతో విడిపోయినట్లు ఆయన తాజాగా ఓ... Read more

 • Why ram charan gives rs 2 cr cash to koratala siva

  రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

  Feb 05 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు మధ్య రెండు కోట్ల రూపాయల లావాదేవీ నడించిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొరటాలకు రాంచరణ్ ఎందుకని రూ.2... Read more

 • Chiranjeevi scraps koratala siva s script

  చిరు-కొరటాల సినిమాకు బ్రేక్.?

  Jan 21 | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి చిత్ర ఘూటింగ్లో బిజీగా వున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం... Read more

Today on Telugu Wishesh