23 May Thursday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • Geeta Basra.gif

    Jul 12 ,2012 08:45 pm

    geeta

    బాలీవుడ్ హాట్ బ్యూటీ గీతా బస్రాతో క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం ఖరారైనట్లు, త్వరలోనే ఇరు కుటుంబాల పెద్ద అంగీకారంతో ఇద్దరు ఏకం కాబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హర్భజన్, గీతా బస్రా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు జాతీయ మీడియాలో సైతం గాసిప్స్ వెలువడ్డాయి.

    ఇన్నాళ్లూ ఈ వార్తలపై స్పందించని గీతా బస్రా...తాజాగా ఈ విషయాన్ని ఖండించి ట్విస్ట్ ఇచ్చింది. మేమిద్దరం మంచి స్నేహితులం అంటూనే తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని అంటోంది. మరి ఇంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నా స్పందించక పోవడానికి కారణం సమయం దొరకక పోవడమేనట. భవిష్యత్‌లో అయినా పెళ్లి చేసుకుంటారా? అంటే మేమిద్దరం స్నేహితులం, అయినా మా వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలిన అవసరం లేదు. ఇప్పటివరకైతే పెళ్లి గురించి నేనేమీ ఆలోచించలేదు అంటూ తెలివిగా సమాధానం ఇస్తోంది. మీడియా మాకు ఇప్పటికే ఆరు సార్లు పెళ్లి చేసింది. ఇది నిజంగా ఫన్నీ...అంటూ సెటైర్లు వేస్తూ గడుసుగా మాట్లాడుతోంది.

Facebook Comments
Gossips
  • home minister jaggareddy?
  • director shocked in sneha ullal item song
  • ipl-6 cricket players romance on kamasutra
  • chandrababu naidu writes letter to cm kiran kumar reddy
  • ysr congress mark on sabitha-dharmana prasad rao More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers