23 May Thursday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • I got a nose-job done for health reasons.gif

    Feb 24 ,2012 07:22 pm

    Sruti-hasan

    సాధారణంగా ఆర్టిస్టులు తాము చేయించుకున్న సర్జరీలు గురించి మీడియా వద్ద మాట్లాడటానికి ఆసక్తి చూపరు. కానీ శృతికి అటువంటి భయాలేమీ లేవు. ఆమె ముక్కుకు సంభందించిన ఆపరేషన్ చేయించుకుంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఆ ఆపరేషన్ జరిగింది. ఆ విషయాన్ని ఆమె చాలా కాలం తర్వాత గుర్తు చేసుకుంటూ...నేను అమెరికా వెళ్లి ముక్క ఆపరేషన్ చేయించుకున్నది నిజమే. అయితే మెడికల్ ప్లాబ్లంలతో చేయించుకున్నా. నాకు బ్రీతింగ్ సమస్య ఉండేది. దాంతో ఆ ఆపరేషన్ అవసరమైంది. ఆ సర్జరీ సమయంలో చాలా భయపడ్డాను. నా గొంతుకు ఏమన్నా ఎఫెక్టు అవుతుందేమేనని...అయితే అది చాలా మైనర్ ఆపరేషన్ అని ధైర్యం చెప్పి వైద్యులు సునాయిసంగా చేసేసారు. ఆ సర్జరీ తర్వాత చాలా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాను. ఇదంతా 2009లో లక్ సినిమా ఒప్పుకోవటానికి ముందు జరుగింది. ఇక ఈ వివరాలన్నిటిని ఆమె బిగ్ సిబిఎస్ లైవ్ షో పోగ్రామ్ లో చెప్తున్నానంది.

Facebook Comments
Gossips
  • home minister jaggareddy?
  • director shocked in sneha ullal item song
  • ipl-6 cricket players romance on kamasutra
  • chandrababu naidu writes letter to cm kiran kumar reddy
  • ysr congress mark on sabitha-dharmana prasad rao More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers