katrina kaif hot photo shoot for vougue

Katrina kaif hot photo shoot for vougue

katrina kaif hot, katrina kaif photo shoot, karina kaif vougue shoot, katrina kaif hot stills, katrina exposing, katrina very hot

katrina kaif hot photo shoot for vougue: katrina exposing for brand vougue in beach side making photo shoot. it is very hot stills to see all youth.

కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

Posted: 06/03/2016 12:57 PM IST
Katrina kaif hot photo shoot for vougue

బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది ప్రియాంక చోప్రా. ఆమె అందాలు తనివితీరా చూసే లోపే ఇప్పుడు కత్రినా కూడ తెగ చూపించేస్తోంది. వోగ్ ఫోటో షూట్ లో శృతిమించి మరీ తన అందాలను చూపిస్తోంది కత్రినా కైఫ్.

బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందుతూ, తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకున్న ఈ సోగకళ్ల చిన్నది ఇప్పుడు బీచ్ లో హాట్ స్టిల్స్ తో అందరగొడుతోంది. స్పెషల్ ఎట్రాక్షన్ గా కామసూత్ర కాన్సెప్ట్ తో సాగిన ఈ ఫోటో షూట్ లో మెరిసే అందాలతో అందరికీ మత్తెక్కిస్తోంది.


కత్రినా కైఫ్ స్టిల్స్ చూసిన అందరూ తెగ లైక్ లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ హాట్ స్టిల్స్ సోషల్ సైట్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. మీరు కూడ ఒక లుక్కేయండి.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katrina kaif  vougue photos  vougue modles  katrina hot  katrina hot stills  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more