Hot Vidya balan | villain role in dhanush film

Hot vidya balan as villain role in dhanush film

Vidya balan as villain in dhanush film, Vidya balan as villain, Vidya balan in dhanush film, Vidya balan latest news, Vidya balan in tamil film, Vidya balan latest updates, Vidya balan news, Vidya balan stills, Vidya balan hot stills, Vidya balan hot in saree, Vidya balan hot cleavage, Vidya balan

Hot Vidya balan as villain role in dhanush film: Tamil actor Dhanush upcoming film under durai senthil kumar direction. Bollywood actress Vidya balan as villain role in this film

డర్టీ పిక్చర్ భామ ధనుష్ పాలిట విలన్?

Posted: 08/26/2015 12:59 PM IST
Hot vidya balan as villain role in dhanush film

ధనుష్ హీరోగా తమిళంలో దురై సెంథిల్ కుమార్ ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ విద్యాబాలన్ విలన్ పాత్రలో కనిపించనుందని తెలిసింది. బాలీవుడ్ లో సెక్సీ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ అనే ఒక్క సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకుంది.

ఈ సినిమాతో సౌత్ లో కూడా విద్యాబాలన్ కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు. అలాగే ధనుష్ కూడా ‘రాంఝనా’ సినిమాతో బాలీవుడ్ జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడం, అలాగే ఇటీవలే వచ్చిన ‘షమితాబ్’ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ధనుష్ కు బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.

అయితే ప్రస్తుతం ధనుష్ నటించబోయే తాజా చిత్రంలో విద్యాబాలన్ అయితే బాగుంటుందనే వుద్దేశ్యంతో సెంథిల్... విద్యాబాలన్ ను కలిసి ఈ చిత్ర కథ వినిపించాడట. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విద్యాబాలన్ ను సంప్రదించారట. ఈ పాత్ర విద్యాబాలన్ కు కూడా తెగ నచ్చడంతో.. వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో నిర్మించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని విషయాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.










If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidya balan  Dhanush  Villain  Hot stills  news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more