Differences Between Anushka Sharma and Virat Kohli | Anushka Virat Breakup | Bollywood News

Anushka sharma virat kohli breakup bollywood gossips

anushka sharma, virat kohli, anushka latest news, anushka latest updates, anushka affairs, anushka sharma affairs, anushka virat, anushka kohli, kohli anushka relationship, anushka kohli breakup, bollywood gossips, virat kohli controversy, anushka sharma controversy, anushka sharma latest news, anushka hot photos

Anushka Sharma Virat Kohli Breakup Bollywood Gossips : Rumours going on lovebirds anushka sharma and virat kohli that both they are breakup their relationship.

అనుష్క, కోహ్లీ విడిపోయారా..?

Posted: 06/26/2015 12:32 PM IST
Anushka sharma virat kohli breakup bollywood gossips

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాట్ పేవరేట్ జంట క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ఎంతమేర ప్రేమలో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరిద్దరు ఒకర్నొకరు విడిచిపెట్టి వుండలేరన్నంతగా చట్టాపట్టాలేసుకుని తిరిగారు. రాత్రివేళ్లలో రెస్టారెంట్లకు వెళ్లడం, ఎవరికీ తెలియకుండా వీరిద్దరు షికార్లు చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కేవలం దేశంలోనే కాదు.. విదేశాల్లో కోహ్లీ పర్యటించిన సమయంలో అనుష్క అక్కడికి వాలిపోయేది. ఆమధ్య ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీతోపాటు అనుష్క కూడా ఇంగ్లాండ్ కి వెళ్లడం పెద్ద దుమారాన్నే రేపింది. అప్పుడు ఈ జంటపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువడ్డాయి. అయినప్పటికీ ‘ఎవరేమనుకున్న మనకేమీ’ అనుకుంటూ ఈ జంట తన ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్లింది.

వీరిమీద ఎన్ని విమర్శలు వచ్చినా.. బహిరంగంగానే తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. ఆమధ్య కోహ్లీ సెంచరీ కొట్టగానే ఆ మైదానంలో వున్న తన ప్రేమసి అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చేశాడు. ఇలా చేస్తే విమర్శలు వస్తాయని తెలిసి కూడా కావాలనే చేశాడు కోహ్లీ. ఏదేమైనా.. కోహ్లీ అలా చేయడం అప్పట్లో పెద్ద చర్చనే లేవదీసింది. తమ ప్రేమను కాస్తైనా సీక్రెట్ గా వుంచుకుంటే మంచిదని ఉచిత సలహాలు వారికి వచ్చినప్పటికీ.. ఆ జంట మాత్రం మారలేదు. ఇటీవల ఐపీఎల్ లో ఒక మ్యాచ్ సందర్భంగా అనుష్క నేరుగా కోహ్లీ దగ్గరకు వచ్చి అతనితో ముచ్చటించడం తీవ్ర దుమారాన్నే రేపింది. ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే పెద్ద సంచలనంగా నిలిచిపోయింది. అయినా.. వీరిలో ఏ మార్పు లేదు. ఆ మరుసటి రోజే రాయల్ ఛాలెంజర్ జట్టుకోసం ఏర్పాటు చేసిన బస్సులో కోహ్లీ పక్కనే అనుష్క కనువిందు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. వీరి మధ్య ఎంత ఘాటు ప్రేమాయణం నడిచిందో.. వీరిద్దరు ఎంతగా తమ ప్రేమలో పీకల్లోతు మునిగిపోయారో!

ఇంతలా ప్రేమలో తడిసి ముద్దైన ఈ జట్ట.. ఇప్పుడు విడిపోయినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే.. ఇంతకుముందులాగా వీరిద్దరూ ఎక్కువగా కలుసుకోవడం లేదు. గతకొన్నాళ్ల నుంచి కాస్త దూరంగానే వుంటున్నారు. బిజీ షెడ్యూల్ లో వున్నప్పుడు నిత్యం కలుసుకునే ఈ జంట.. ఇప్పుడు అంతగా బిజీ లేకపోయినప్పటికీ కలుసుకోవడం లేదు. పైగా.. మీడియాలో ఒకరి గురించి మరొకరు పెద్దగా చెప్పుకోవడం లేదు. వీరిమధ్య అనుకోకుండా బాగా గ్యాప్ పెరిగిపోయింది. చూస్తుంటే.. ఈ జంట ఎక్కువ రోజులు కలిసి వుండలేరని బాలీవుడ్ జనాలు సైతం చెప్పుకుంటున్నారు. వీరి మధ్య ఈ గ్యాప్ రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు వీరు కలుసుకోవడం లేదు? అనే విషయాలు అంతు చిక్కడం లేదు కానీ.. ఈ గ్యాప్ చూస్తుంటే వీరు విడిపోయారేమోనన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : anushka sharma  virat kohli  anushka kohli breakup  bollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more