Actress Bhuvaneswari Cheated By Businessman | Land Dealing Case Controversy

Actress bhuvaneswari cheated by businessman land dealing case

Bhuvaneswari news, Bhuvaneswari hot photos, Bhuvaneswari cheating case, Bhuvaneswari controversy, Bhuvaneswari businessman, businessman subramanian, Bhuvaneswari hot photo shoot, Bhuvaneswari hot videos, telugu actress, telugu movies

Actress Bhuvaneswari Cheated By Businessman Land Dealing Case : A Businessman named subramanian cheated actress bhuvaneswari by illegally ocupy her halfland which she had dealing with him before.

వ్యాపారవేత్త చేతిలో మోసపోయిన హాట్ నటి

Posted: 04/20/2015 06:15 PM IST
Actress bhuvaneswari cheated by businessman land dealing case

హాట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను కనువిందు చేసిన నటి భువనేశ్వరి.. అప్పుడప్పుడు వివాదాస్పదంగా మారుతూ వార్తల్లోకెక్కుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె మరో వివాదాస్పద అంశంతో వార్తల్లోకెక్కింది. అప్పుడెప్పుడో తాను ఓ వ్యాపారవేత్త చేతిలో మోసపోయినట్లు కేసు పెడితే.. ఇప్పుడు అది మళ్లీ బయటికొచ్చి సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. నటి భువనేశ్వరి రెండేళ్ల క్రితం అన్నూరుకి చెందిన సుబ్రమణియన్ అనే వ్యాపారవేత్త తన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నూర్ గ్రామంలో తనకు సంబంధించి 64 సెంట్ల ప్రాపర్టీ వుందని... అందులో సగభాగాన్ని సుబ్రమణియన్ కొనడానికి ముందుకొచ్చాడని ఆమె పేర్కొంది. అయితే అగ్రిమెంట్ ప్రకారం సగ భాగాన్నే తాను అమ్మానని.. కానీ ఆ వ్యాపారవేత్త మాత్రం మొత్తం స్థలాన్ని కబ్జా చేసాడని భువనేశ్వరి తన ఫిర్యాదులో తెలిపింది. తాను అమ్మిన సగ భాగంతో పాటుగా, మరో సగ భాగంలో వున్న తన ఇల్లు, థియేటర్ లను కూడా ఫోర్జరీ డాక్యుమెంట్ లు తయారు చేసి సుబ్రమణియన్ ఆక్రమించుకున్నాడని ఆరోపించింది.

కానీ.. ఈ విషయంపై పోలీసులు అప్పుడు ఏమాత్రం స్పందించలేదు. అయితే.. భువనేశ్వరి మాత్రం పట్టు వదలకుండా తన సగభాగం స్థలాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈమె సీరియస్ గా యాక్షన్ తీసుకోవడంతో.. తాజాగా పోలీసులు ఆ వ్యాపారవేత్తపై 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. మరి.. రెండేళ్ల నుంచి సాగిస్తున్న ఈ పోరాటంలో భువనేశ్వరికి ఎలాంటి న్యాయం జరుగనుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhuvaneswari  businessman subramanian  Kollywood News  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more