Akhil akkineni drinks poison

Akhil akkineni drinks poison, Akhil akkineni drink poison, Akhil akkineni fake facebook, Akhil akkineni facebook account, Akhil akkineni fb, Akhil akkineni twitter, Akhil akkineni latest news, Akhil akkineni fake account, Akhil akkineni

Akhil akkineni drinks poison: A Youth cheater arrested after cheating a woman techie by posing as Akhil Akkineni in FACEBOOK.

అఖిల్ పాయిజన్ తాగేసి, ICUలో వున్నాడట

Posted: 02/17/2015 12:02 PM IST
Akhil akkineni drinks poison

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తర్వాత అంతటి గ్లామర్ తో భారీ క్రేజ్ తెచ్చుకున్న అఖిల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. అక్కినేని అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

సెలబ్రెటీలు అంటే మాములుగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు వుండటం మాములే అయ్యింది. అయితే ఒక్క సినిమా కూడా చేయని అఖిల్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు వున్నాయి. అలాంటి ఓ ఫేక్ అకౌంట్ అమ్మాయిలను దారుణంగా మోసం చేస్తోందని తెలిసింది.

Video link source from: Tolivelugu

తెలియడమే కాదు.. అఖిల్ పేరుతో ఫేక్ అకౌంట్ ఏర్పాటు చేసి, మోసం చేస్తున్న ఆ వ్యక్తిని ఓ అమ్మాయి నడిరోడ్డుమీద దుమ్ముదులిపేసింది. అఖిల్ పేరుతో ఓ పేజ్ ఏర్పాటు చేసి, అమ్మాయిలను ప్రేమలోకి దింపుతున్నాడని, అలాగే ఛాంటింగ్ లోనే రొమాన్స్ కూడా చేసేస్తున్నాడని తెలిపింది. అలాగే తాజాగా అఖిల్ పాయిజన్ తాగేసాడని, ICUలో వున్నాడంటూ అమ్మాయిలను పిచ్చోల్లను చేస్తున్నాడట.

అంతే కాకుండా ఆ మోసం చేసిన వ్యక్తి మొబైల్ నిండా మొత్తం అమ్మాయిల నంబర్లే వున్నాయట. ఆ అమ్మాయిలతో ఇతడే నిజమైన అక్కినేని అఖిల్ అనుకోని... ఇతడి ఫోన్ కోసం తెగ పిచ్చెక్కిపోతున్నారట. జరిగిన విషయాన్ని ఈ అమ్మాయి... వాళ్లందరికి చెప్పేసిందట. ఇంకా ఏమేం జరిగాయో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil akkineni  facebook  account  cheats  telugu  news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more