Ram charan turbo megha to start from april

Ram Charan Turbo megha to start services from April, Ram Charan Turbo megha start from April, Ram Charan Turbomegha from April, Ram Charan Turbomegha in April, Ram Charan Turbomegha news, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan stills, Ram Charan news, Ram Charan

Ram Charan Turbo megha to start services from April: Mega Power Star Ram Charan Tej going to enter into airline business. got permission from Union ministry of aviation to run airlines with a name, now Ramcharan Tej is the Brand Ambassador of Turbo Megha Airlines.

ఏప్రిల్ లో రాంచరణ్ టర్బోమేఘ సేవలు

Posted: 02/17/2015 11:00 AM IST
Ram charan turbo megha to start from april

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ఇటీవలే విమానయాన రంగంలోకి అడుగెట్టిన విషయం తెలిసిందే. ‘టర్బోమేఘ’ పేరుతో ఏవియేషన్ కంపెనీని గత ఏడాది జులైలో స్థాపించారు. ఇందులో వంకయలపాటి ఉమేష్ మేనేజింగ్ డైరెక్టర్ కాగా.. మరొక డైరెక్టర్ గా రాంచరణ్ వున్నారు. తన సొంత సంస్థకు చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు.

గతంలో ఉమేష్ మాట్లాడుతూ... రాంచరణ్ మా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అని అతని ఇమేజ్ కి తగిన రీతిలో సేవలు అందిస్తామని అన్నారు.  చెన్నై, బెంగళూరు, టుటికారిన్, మదురై, బెల్గాం, హుబ్లీ ప్రాంతాల మధ్య సర్వీసులను ప్రారంభించాలన్నది మా ప్రస్తుత ఆలోచన అని దీనికోసం 68 సీట్లుంటే క్యూ-400 బొంబార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సిద్ధం చేస్తున్నామని అన్నారు.

ఈ ‘టర్బోమేఘ’కు కేంద్ర రీజనల్ ఎయిర్ లైన్స్ నుంచి అనుమతి లభించింది. దీంతో ఏప్రిల్ నుంచి ‘టర్బోమేఘ’ సర్వీసులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల నుంచి ఆధ్యాత్మిక ప్రదేశాలకు విమాన సేవలను అందించనున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Turbomegha  services  April  airways  movies  telugu  news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more