Hansika motwani fear lip bacteria effect kollywood movies

hansika motwani news, hansika motwani liplock scenes, hansika liplock scenes, hansika hot photo shoot, hansika hot gallery, hansika kollywood movies, hansika hot videos, hansika lip bacteria news, lip bacteria news, hansika interview

hansika motwani fear lip bacteria effect kollywood movies : the south indian actress hansika motwani rejecting liplock scenes in her latest movies.

హన్సికకు చుట్టుకున్న ‘లిప్’ బ్యాక్టీరియా భయం..

Posted: 01/20/2015 03:51 PM IST
Hansika motwani fear lip bacteria effect kollywood movies

యాపిల్ బుగ్గల బొద్దుగుమ్మ హన్సికకు ఈమధ్య ఓ వింత భయం చుట్టుకుందట! అందుకే ఈ అమ్మడు తనదైన పద్ధతిలో దర్శకనిర్మాతలను తెగ టార్చర్ పెడుతోందని కోలీవుడ్ సమాచారం! ఇంతవరకూ ఏ స్టార్ హీరోయిన్ విధించని విధానాల ద్వారా యూనిట్ బృందానికి మూడుచెరువుల నీళ్లను తాగిస్తోందని అంటున్నారు. అసలు ఇంతకీ ఆ భయమేంటో తెలుసా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో లిప్’లాక్ సన్నివేశాలు చాలా కామన్ అయిన సంగతి తెలిసిందే! స్టార్ హీరోయిన్లు సైతం ఒకర్నొకరు పోటీపడుతూ ఎగబడిమరీ ముద్దాడుకుంటున్నారు. అయితే కొంతమంది తారలు సదరు సీన్లలో నటించేందుకు భారీ పారితోషికమే డిమాండ్ చేస్తారు. ఇప్పటివరకు ఎవరైతే లిప్’లాక్ సీన్లలో నటించారో.. వారంతా అందుకు అదనంగా ధనాన్ని ఆర్జించినవారే! అయితే ఇదే లిప్’లాక్ విషయంలో హన్సిక వ్యవహరిస్తున్న తీరు దర్శకనిర్మాతలకు టార్చర్’గా మారిందట! ఈ ముద్దు విషయంలో ఏ తార తెలుపని అభ్యంతరాలను ఈ అమ్మడు చెప్తూ కొత్త వితండవాదానికి తెర తీసిందని కోలీవుడ్ సమాచారం!

ఇటీవలకాలంలో అంతర్జాతీయ పత్రికల్లో లిప్’లాక్’పై ఓ విశ్లేషణ ఇచ్చారు. ఆ విశ్లేషణ ఏమిటంటే.. ముద్దువల్ల బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందుతాయని కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే! ఆ బ్యాక్టీరియా వల్ల కొన్నిసార్లు ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం వుందని కూడా ఓ పరిశీలనలో తేలినట్లు ఆయా వ్యాసాల్లో విశదీకరించారు. అదే వ్యాసాలను చదివిన హన్సికకు.. లిప్’లాక్’పై తెగ భయం ఏర్పడిందట! అందుకే.. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను ముద్దు సన్నివేశాల్లో నటించనంటూ మొండికేస్తోందట! ప్రస్తుతం 7 సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. కొన్ని మూవీల్లో లిప్’లాక్ చేయాల్సి వుంది. కానీ.. ఈ ‘లిప్’ బ్యాక్టీరియా భయంతో చేయనంటూ వాదిస్తోందని కోలీవుడ్’లో ప్రచారాలు కొనసాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more