Sriya saran heroine career film industry news gossips

sriya saran, shriya saran news, shriya saran hot photos, sriya saran hot photo shoot, shriya saran marriage news, trisha krishnan marriage news, trisha krishnan hot photo shoot, trisha krishnan latest news, shriya saran movies

sriya saran heroine career film industry news gossips : From many years sriya saran is not getting movie offers as heroine. she is trying better to prove herself but no one is giving offers. Thus everybody is giving suggestions that it is good to take decision on her life career to marry.

శ్రియకి ఎన్ని హిట్లొచ్చినా.. కెరీర్ మాత్రం ఫట్టే!

Posted: 01/19/2015 10:51 AM IST
Sriya saran heroine career film industry news gossips

ఈమధ్య చిత్రపరిశ్రమలో యువతారల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు లేకుండా పోయాయి. తమ అందచందాలను ఎంతగా ధారబోసినా కూడా ఈతరం నటీమణుల్లాగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో దర్శకనిర్మాతలు వారివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకే.. చిన్నాచితకా సినిమాలు, ఇతర పాత్రల్లో నటిస్తూ అడ్జస్ట్ అయిపోతున్నారు. అయినా కూడా తమకు ఆఫర్లు రాకపోతాయా..? అన్న చివరి ఆశతో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు కొంతమంది సీనియర్ తారలు. అందులో శ్రియ శరన్ కూడా ఒకరు.

మూడుపదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ సన్నజాజి నడుముతోబాటు తన అందాలను ఏమాత్రం చెరగనివ్వకుండా మెయింటేన్ చేస్తున్న శ్రియశరన్’కి గతకొన్నాళ్ల నుంచి అవకాశాలు కరువయ్యాయి. గతేడాది ‘మనం’తోబాటు ఈ ఏడాది ‘గోపాల గోపాల’ చిత్రాలతో భారీ సక్సెస్’ను అందుకున్నప్పటికీ.. ఆ రెండు మూవీలు ఈమె కెరీర్’కి అంతగా తోడ్పడలేదు. ‘మనం’లో నాగార్జునకు పెయిర్’గా నటించినందుకు అమ్మడికి మంచి మార్కులే పడ్డాయి.. కానీ అది ఆఫర్లను తెచ్చిపెట్టివ్వలేకపోయింది. ఇక ‘గోపాలా గోపాలా’లో వెంకీ భార్యగా నటించి తన నటనను నిరూపించుకుంది కానీ.. అందులో మిడిల్-ఏజ్డ్ వుమెన్’గా కనిపించడంతో ఆమెను హీరోయిన్’గా గుర్తించలేదు. అప్పుడప్పుడు ఫంక్షన్లలో తన హాట్ అందాలను చూపిస్తూ ఫోటోషూట్’లు ఇచ్చినా.. ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆఫర్లు కోసం చక్కర్లు కొడుతూనే వుంది కానీ.. హీరోయిన్’గా మరోసారి తన ప్రతిభను నిరూపించుకోవడానికి తగ్గ అవకాశాలు ఒక్కటీ రావడం లేదు.

ఇక ఈమెలాగే త్రిష పరిస్థితి కూడా వుండేది. ఇటీవలే కన్నడ ‘దూకుడు’తో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు.. బాలయ్యతో ‘లయన్’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇంతేకాదు.. అజిత్’తోనూ మరో మూవీలో నటిస్తోంది. అయితే.. అవి తప్ప ఆమెకు మరే ఆఫర్లు లేవు. అందుకే.. తన కెరీర్ ఇంతటితోనే ముగిసిందని భావించిన అమ్మడు.. అప్పుడే పెళ్లి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఈనెల 23న నిశ్చితార్థం ఫిక్స్ కాగా, త్వరలోనే పెళ్లి తేదీ తేదీని ఖరారు చేసుకోబోతోంది. ఇక శ్రియ కూడా ఈమెలాగే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే బెటరేనని అందరూ సలహాలు ఇస్తున్నారట! మరి.. శ్రియ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో..? ఈ వ్యవహారంపై తన వాదన ఎలా వుంటుందోనని అందరూ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more