Pawan kalyan trivikram combination movie cancelled

pawan kalyan trivikram new movie, pawan kalyan next movie updates, pawan kalyan latest news updates, pawan kalyan gabbar singh2 movie, janasena party latest updates, gopala gopala updates, trivikram srinivas movie updates, tollywood latest news updates

pawan kalyan trivikram combination movie cancelled : latest rumors that power star pawan kalyan will not do trivikram srinivas movie because of busy schedule and with other issues

ఇక పవన్ సినిమా ఉండదు

Posted: 12/15/2014 11:28 AM IST
Pawan kalyan trivikram combination movie cancelled

పవర్ స్టార్ అభిమానులకు ఇదో చేదువార్త. అభిమాన హీరోను త్రివిక్రమ్ సినిమాలో చూసుకోవాలన్న వారి కల నెరవేరేలా కన్పించటం లేదు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే వీరి కాంబినేషన్ లో సినిమా రాదు అని తెలుస్తోంది. ఎవరికి వారు బిజీగా ఉండటం వల్లే కుదరటం లేదని గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్., ఈ ప్రాజెక్టు పూర్తయితే 2015లో మహేష్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఆ తర్వాత మిగతా హీరోల మూవీలు లైన్ లో ఉన్నాయి.

అటు పవన్ కూడా ప్రస్తుతం ‘గోపాల గోపాల’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘గబ్బర్ సింగ్2’లో నటించాల్సి ఉంది. దీంతో పవన్ కు కూడా ఇప్పట్లో కుదరదు అని సన్నిహితులు చెప్తున్నారు. దీనికి తోడు ‘జనసేన’ పార్టీ వల్ల కూడా సినిమా చేసే అవకాశం పోతుంది అంటున్నారు. ఈ మద్యే పార్టీకి గుర్తింపు రావటంతో ‘జనసేన’ను విస్తృతపర్చాలని పవన్ భావిస్తున్నాడు. దీంతో కొద్దికాలం సినిమాలకు దూరం జరిగి తెలంగాణ, ఏపీల్లో పార్టీపై దృష్టిపెట్టే అవకాశం ఉంది.

త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమాకు ‘కోబలి’ అని పేరు పెట్టారు. పూర్తి రాయల సీమ నేపథ్యంగా సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీని పవన్ నిర్మిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడసలు సినిమానే ఉండదని చెప్తున్నారు. త్రివిక్రమ్ సినిమా చేయకపోయినా.., మిగతా సినిమాలైనా చేస్తాడా.. లేక పార్టీపైనే దృష్టిపెడతాడా.. చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan trivikram movie  pawan kalyan movies  tollywood latest updates  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more