Pranitha came out from allu arjun movie with angry of trivikram on her

pranitha in allu arjun movie, why pranitha came from allu arjun movie, trivikram angry on pranitha, allu arjun trivikram srinivas movie updates, tollywood latest updates, nithya menon in allu arjun movie, allu arjun next movie, pranitha next movie, trivikram movies

pranitha came out from allu arjun movie with angry of trivikram on her : tollywood latest top star pranitha lost allu arjun movie chance by herself with un adujstable character. tollywood talk trivikram one day in shooting spot angered on pranitha so that she felt shamed and came out from project that made him to choose nithya menon

త్రివిక్రమ్ ను భరించలేకే బయటకు వచ్చింది

Posted: 10/30/2014 04:57 PM IST
Pranitha came out from allu arjun movie with angry of trivikram on her

టాప్ హీరో, టాప్ డైరెక్టర్ తో ఛాన్స్ అంటే అంతా ఎగిరి గంతేస్తారు. సినిమాలో వారు ఎలా చెప్తే అలా చేయటానికి సిద్ధంగా ఉంటారు. కాని ప్రణిత మాత్రం చేజేతులా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది అని తెలుస్తోంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారన్న విషయం కూడా తెలిసిందే. ఈ మద్యే మూడవ హీరోయిన్ ప్లేస్ లో నిత్య రీప్లేస్ అయిందన్న విషయం కూడా మీకు తెలిసిందే. అయితే ప్రణిత ఎందుకు  వెళ్ళిపోయింది అన్న విషయం తెలియదు కదా.. అదే మీకు చెప్పబోతున్నాం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..., సినిమాలో బన్నీ- ప్రణిత మద్య ఉండే కొన్ని సీన్లు షూట్ చేశారట. ఈ సందర్బంగా ఓ రోజు ఎలా తయారై రావాలో త్రివిక్రమ్ ముందుగానే ప్రణితకు చెప్పి పంపించాడు. కానీ పాపం పాపకు ఎందుకు కుదర్లేదు. దీంతో మామూలుగానే, అంటే డైరెక్టర్ చెప్పందానికి పూర్తి భిన్నంగా వచ్చిందట. ఆమెను చూసిన త్రివిక్రమ్ ఇదేమిటి ఇలా వచ్చారు..? చెప్పింది చేయటం లేదు...? ఈ పద్దతేం బాలేదు అని సీరియస్ అయ్యాడని తెలిసింది. ఇలా అందరిముందు కోప్పడటంతో ప్రణిత ఫీల్ అయిందట. నాకెందుకు అసలిదంతా... ఆయనెవరు నన్ను తిట్టడానికి అనుకుని, ఈ సినిమానే చేయను అని డిసైడ్ అయి ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లు ప్రకటించిందని టాక్.

ఇలా ఈగో హర్ట్ అయి ప్రణిత వెళ్ళి పోవటంతో హడావుడిగా పొట్టి భామ నిత్య మీనన్ ను తీసుకొచ్చి మూడవ హీరోయిన్ సీటు ఇచ్చేశారు అని చెప్తున్నారు. త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ప్రణిత సూపర్ గా నటించటంతో ఏరికోరి అమ్మడిని తీసుకున్నాడట. అయితే ఇవేవి పట్టించుకోకుండా.. గుర్తుంచుకోకుండా ఆయనేదో ఫైర్ అయ్యాడని.., ఈమె కూడా ఫైర్ విల్ బి ఫైర్ అంటూ వెళ్ళిపోయింది. ఇలా జరగటం దురదృష్టకరం. కీలక మైన సన్నివేశాలు అన్నపుడు చెప్పింది చేయకుండా పైగా తిట్టాడు అని వెళ్ళిపోవటం ఎంతవరకు సమంజసం.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  pranitha  trivikram  latest news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more