Nayanatara again acting as mother in her latest movie

nayanatara next movie, nayanatara prabhudeva love, nayanatara prabhudeva break up, nayanatara on prabhudeva, nayanatara telugu movies, nayanatara hot photos, tollywood latest news

nayanatara again acting as mother in her latest movie : south indian senior actress nayanatara to become mother once again for her next movie. in her next movie nayana to act as a mother for a child

మళ్లీ తల్లి అవుతున్న నయనతార

Posted: 10/23/2014 01:40 PM IST
Nayanatara again acting as mother in her latest movie

అందాలభామ నయనతార అభిమానులకు ఇదో చేదులాంటి వార్త. త్వరలోనే ఈ అమ్మడు మరోసారి తల్లి కాబోతుందట. ఈ విషయం ఫిలింనగర్ లో అంతా అనుకుంటున్నారు. ఓ సినిమాలో నయన తల్లిగా నటించేందుకు అంగీకరించింది. అని అంటున్నారు. ఇప్పటికే తులసి, శ్రీ రామరాజ్యం మూవీల్లో నయన తల్లి పాత్రలు పోషించింది. అయితే ఇలాగే కొనసాగితే ఇక తల్లిగా స్థిరపడాల్సి వస్తుందని భావించి మళ్ళీ గ్లామర్ వైపు మల్లింది. అయినా సరే ఈ తల్లి పాత్రలు మాత్రం ముద్దుగుమ్మను వదలటం లేదు.

తాజాగా తెరకెక్కే ఓ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ కామెంట్లను అమ్మడు కొట్టిపారేయలేదు. దీంతో ఇవే నిజమని అంతా చెప్పకుంటున్నారు. అంతేకాదు నేషనల్ అవార్డు కొట్టాలన్న కల ‘నైట్ షో’ సినిమాతో నెరవేరుతుందని భావిస్తోంది. అయితే స్టోరి ఓరియంటెడ్ సినిమాగా ఉన్న ఇందులో స్టార్ హీరోలు, పాటలు పెద్దగా లేవు అయినా సరే అవార్డు రావటం ఖాయం అని ధీమాగా ఉంది నయన చూడాలి మరి ఏమవుతుందో. నేషనల్ అవార్డు ఎవరిని వరిస్తుందో.

సౌత్ ఇండియాలో కొద్దికాలంగా క్రేజ్ తగ్గిన ఈ అమ్మడికి ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుగు, తమిళంతో పాటు సౌత్ ఇండస్ర్టీలో అన్ని భాషల్లోని స్ర్కీన్లపై కన్పించింది. ప్రభుతో ప్రేమ కారణంగా కొద్దికాలం కెరీర్ ను నిర్లక్ష్యం చేసింది. అయితే ఆ తర్వాత ఫాంటసీ నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. దీంతో తిరిగి నయనకు ఆఫర్లు వస్తున్నాయి. మంచి కధ అయితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తానని ఈ అమ్మడు చెప్తోంది. అవార్డుకోసం ఇలా తంటాలు పడుతుంది. ఇంతగా కష్టపడుతున్న నయనకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుందాం.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nayanatara  mother  latest updates  movie  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more