Chandrababu announced himself as andhrapradesh brand ambassador

mahesh babu, mahesh babu wiki, mahesh babu latest, mahesh babu fans, mahesh babu latest, mahesh babu son photo, mahesh babu daughter, mahesh babu caste, mahesh babu upcoming movies, tollywood, movie news, chandrababu, krishna, actor krishna, chandrababu naidu latest, chandrababu comments, chandrababu family, chandrbabu vision, ap ministers, andhrapradesh cabinet, latest news, andhrapradesh brand ambassador, mahesh babu brand ambassador, kcr, telangana, kcr comments, kcr of tollywood, telangana film industry

andhrapradesh chief minister announced himself as state brand ambassador : mahesh fans and superstar family disappointed over chandrababu announcement on ap brand ambassador

మహేష్-బాబు మద్య చిచ్చుపెట్టిన కేసీఆర్..?

Posted: 10/01/2014 08:52 AM IST
Chandrababu announced himself as andhrapradesh brand ambassador

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చంద్రబాబుకు చిన్న వివాదం ఏర్పడింది. సిని ఇండస్ర్టీలో ప్రిన్స్ గా పిలవబడుతున్న మహేష్ ప్రస్తుతం ఎన్నో కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆయనకు ఉన్న క్రేజ్ తో త్వరలోనే ఏపికి కూడా ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అవుతారని అంతా అనుకున్నారు. దీనిపై ఊహాగానాలు కూడా వచ్చాయి. గల్లా జయదేవ్ ఇందుకోసం వెనక నుంచి బాగా ప్రయత్నించారని బోగట్టా. ఇందుకు సూపర్ స్టార్ ఫ్యామిలి కూడా ఓకే చెప్పిందని తెలిసింది. అయితే ఇప్పుడు వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏపీ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ కాదు అని తేలిపోయింది.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియాను ప్రకటించటంతో..,  ఏపికి బ్రాండ్ అంబాసిడర్ గా అంతే క్రేజ్ ఉన్న మహేష్ ను ప్రకటిస్తారు అని అంతా అనుకున్నారు. కాని ఏపీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా అంబాసిడర్లు తమ రాష్ర్టానికి అవసరం లేదన్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో సోమవారం రోజు ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులు, సీఈఓలకు బాబు విందు ఇచ్చారు. ఈ సందర్బంగా రాష్ర్టానికి పాపులారిటీ తెచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్ అంశం ప్రస్తావనకు రాగా.., బాబు సమాధానం ఇచ్చారు.

అయితే ఒకే సామాజిక వర్గం, ప్రజల్లో క్రేజ్ ఉన్న మహేష్ ను చంద్రబాబు పక్కనబెట్టేయటానికి కేసీఆర్ కారణం అని గుసగుసలు విన్పిస్తున్నాయి. అదెలా అంటే.., తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కేసీఆర్ కు కాస్త సానుకూలంగా మారారు. ఆయనకు అనుకూలంగా పలు ప్రకటనలు కూడా చేశారు. అటు ఈ మద్య తెలంగాణ చిత్ర పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రస్తావించిన కేసీఆర్.., మండలిలో కృష్ణ సభ్యుడుగా ఉంటారని ప్రకటించారు. అంటే కృష్ణ ఫ్యామిలీతో తెలంగాణ ప్రభుత్వానికి సానుకూల సంబంధాలు ఉన్నాయన్నమాట. ఇవాళ కృష్ణ ఉంటే రేపు ఆయన తనయుడు ప్రిన్స్ కూడా ఇదే వైఖరి పాటిస్తాడని ఏపీ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అందువల్లనే తెలంగాణ వైపుగా ఉన్న సూపర్ స్టార్ ఫ్యామిలీని దూరంగా పెట్టారు అన్పిస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  chandrababu  kcr  ap brand ambassador  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more